Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vasundhara,Balakrishna: భర్త పిల్లల కోసం వసుంధర తన కోరికను చంపుకున్నారా?

Vasundhara,Balakrishna: భర్త పిల్లల కోసం వసుంధర తన కోరికను చంపుకున్నారా?

  • July 19, 2023 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vasundhara,Balakrishna: భర్త పిల్లల కోసం వసుంధర తన కోరికను చంపుకున్నారా?

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించారు ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు పొందినటువంటి బాలయ్య ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే బాలకృష్ణ ఇండస్ట్రీలో ఇంత మంచి సక్సెస్ కావడానికి తన భార్య వసుంధర కూడా కారణమని చెప్పాలి.బాలకృష్ణ నిత్యం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండడం వల్ల తన భార్య వసుంధర ఇంటి పనులు పిల్లల పనులను ఎంతో చక్కగా చూసుకొనేవారు.

ఈ విధంగా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను తనపై వేసుకున్నటువంటి వసుంధర బాలయ్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తను సినిమాలపై మాత్రమే దృష్టి పెట్టేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో బాలకృష్ణ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా రాణించారు. అయితే తాజాగా బాలకృష్ణ భార్య వసుంధర గారి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వసుంధరకు ఎప్పటినుంచో ఓ పెద్ద కోరిక ఉండేదట ఆమె మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని భావించే వారట.

ఇలా ఉద్యోగం చేయడమే తన కోరిక కలగా పెట్టుకున్నటువంటి ఈమె పెళ్లయిన వెంటనే బ్రాహ్మిని కన్ఫామ్ కావడంతో తాను ఉద్యోగం చేయాలి అనే కోరికను చంపుకున్నారని తెలుస్తోంది. ఇలా బ్రాహ్మిని పుట్టడంతో పిల్లల బాధ్యతలను తాను తీసుకోవాల్సి రావడంతో పూర్తిగా తన సమయాన్ని పిల్లల కెరియర్ పై పెట్టి వారిని తీర్చిదిద్దారు. బాలకృష్ణ వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల వసుంధర పిల్లల బాధ్యతలను తీసుకొని ఇంటికి పరిమితమయ్యారు.

ఈ విధంగా పిల్లల బాధ్యతలతో బిజీ అయినటువంటి వసుంధర ఉద్యోగం చేయాలన్న కోరికను పూర్తిగా పక్కన పెట్టేసారట. ఇలా బాలయ్య కోసమే ఈమె ఇంత పెద్ద త్యాగం చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె నిజంగానే గ్రేట్ అంటూ అభిమానులు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా బాలకృష్ణ పిల్లలు ఇప్పుడు వ్యాపార రంగంలో దూసుకుపోతూ బిజినెస్ ఉమెన్స్ గాఎంతో మంచి గుర్తింపు పొందారు ఇక త్వరలోనే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రాబోతున్నారని తాజాగా బాలకృష్ణ ఓ సందర్భంలో వెల్లడించారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Vasundhara
  • #Vasundhara Devi

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

5 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

10 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

10 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

10 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

10 hours ago

latest news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

1 hour ago
Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

2 hours ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

3 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version