Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సిక్స్ ప్యాక్ బాడీ రప్పించడానికి హీరోలు పాటించిన ఆహార సూత్రాలు

సిక్స్ ప్యాక్ బాడీ రప్పించడానికి హీరోలు పాటించిన ఆహార సూత్రాలు

  • March 8, 2017 / 02:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిక్స్ ప్యాక్ బాడీ రప్పించడానికి హీరోలు పాటించిన ఆహార సూత్రాలు

కథ డిమాండ్ ని బట్టి.. కమర్షియల్ ఫార్ములాని అనుసరించి హీరోలు సిక్స్ ప్యాక్ బాడీని రప్పిస్తుంటారు. దీని వెనుక ఎంతో శ్రమ, వ్యయం ఉంటుంది. ఇష్టమైనవి పక్కన పెట్టి ఫిట్ నెస్ నిపుణులు ఇచ్చిన చిట్టా ప్రకారం ఆహారం తీసుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో శిల్పంలా బాడీని సొంతం చేసుకోవాడని హీరోలు పాటించిన డైట్స్ పై ఫోకస్..

ప్రభాస్ Prabhasటాలీవుడ్ హీరోలు ఎంతమంది సిక్స్ ప్యాక్ చేసిన రాని గుర్తింపు ప్రభాస్ కి వచ్చింది. ఆ కటౌట్ కి సిక్స్ ప్యాక్ మరింత గ్లామర్ అద్దింది. బాహుబలి లుక్ కోసం ప్రభాస్ రోజులో ఆరు సార్లు భోజనం చేసేవారు. రోజుకి ప్రోటీన్ పౌడర్ కలిపిన 40 హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ వైట్స్ తిన్నారు. చేపలు, ఎండు ఫలాలు (నట్స్) ని ఎక్కువగా తీసుకొని బాడీని శిల్పంలా మలుచుకున్నారు.

మహేష్ బాబు Mahesh babuచొక్కా విప్పని సూపర్ స్టార్ మహేష్ బాబు.. నేనొక్కడినే సినిమా కోసం సిక్స్ ప్యాక్ రప్పించారు. ఇందుకోసం మూడు నెలలు డైట్ ఫాలో అయ్యారు. రోజుకు ఏడుసార్లు ఆహారాన్ని మితంగా తీసుకునేవారు. ఓట్స్ , బ్రోకలీ , స్పినాచ్ , పాస్తా , ఫిష్, గ్రిల్ల్డ్ చికెన్ కొలతల వారీగా తిన్నారు.

రానా Raanaబాహుబలి కి ముందు .. తర్వాత రానా లుక్ లో భారీ మార్పు కనిపించింది. దాదాపు ఇరవైకిలోలు బరువు పెరిగి సిక్స్ ప్యాక్ సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన విపరీతంగా తిన్నారు. ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, ఎగ్ వైట్స్, నట్స్, కూరగాయలు, పుచ్చకాయ, బొప్పాయి, అరటిపండ్లు, చేపలు.. ఈ లిస్ట్ చాలానే ఉంది. కొన్ని సార్లు తిని తిని బోర్ కూడా కొట్టేయంట. కానీ భల్లాల దేవా లుక్ కోసం కస్టపడి బాడీ తో పాటు పేరు తెచ్చుకున్నారు.

నితిన్ Nithinనితిన్ విక్టరీ సినిమా కోసం తొమ్మిది నెలల్లో ఎయిట్ ప్యాక్ సాధించారు. అందుకు అతను రోజుకు 24 ఎగ్ వైట్స్, 1.5 కిలోల గ్రిల్ల్డ్ చికెన్, 3 ప్రోటీన్ షేక్స్ తీసుకునేవారు. మినరల్, విటమిన్ టాబ్లెట్స్ ఫిట్ నెస్ నిపుణుల సూచన మేరకు వేసుకునేవారు.

సూర్య Surya‘సూర్య సన్నాఫ్ కృష్ణన్ ‘, ‘7th సెన్స్ సినిమాల్లో సిక్స్ ప్యాక్ తో అలరించారు. ఈ లుక్ కోసం సూర్య రెగ్యులర్ గా చేసే వ్యయంతో పాటు డైట్ పాటించారు. బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ వైట్స్ , లంచ్ లో చికెన్ ఉండేలా చూసుకున్నారు. అలాగే లంచ్ కి డిన్నర్ కి మధ్యలో ప్రోటీన్స్ అధికంగా ఉండే స్నాక్స్ తీసుకున్నారు.

సునీల్ Sunilఫ్యామిలీ ప్యాక్ నుంచి సిక్స్ ప్యాక్ కి మారిపోయిన నటుడు సునీల్. ఇతను పూలరంగడులో కనిపించే లుక్ కోసం రోజుకి 12 ఎగ్ వైట్స్ తో పాటు ఐస్ క్యూబ్స్ తినేవారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకునేవారు.

నాగార్జున Nagarjunaటాలీవుడ్ మన్మధుడు నాగార్జున బాడీ ని ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంచుకుంటారు. అయన తొలిసారి డమరుకం మూవీలో సిక్స్ ప్యాక్ చూపించారు. నాగ్ కొంచెం డైట్ గట్టిగా ఫాలో అయి ఈ బాడీని సొంతం చేసుకున్నారు. ఉదయం 6 గంటలే లేచి వ్యాయామం, ఎగ్ వైట్స్ తో పాటు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ లాగించేవారు. లంచ్ లో రోటీలు కొంచెం అన్నం తీసుకునేవారు. ఎక్కువగా పండ్లు, వెజిటేబుల్స్ తిని ఫిట్ లుక్ ని సొంతం చేసుకున్నారు.

ఆది Aadhiయువ హీరో ఆది రఫ్ సినిమా కోసం రఫ్ లుక్ తీసుకొచ్చారు. బ్రౌన్ రైస్, ఎగ్ వైట్స్ , ఉడకబెట్టిన కూరగాయలు, ఫ్రూట్ సలాడ్స్ తిని సిక్స్ ప్యాక్ రప్పించారు.

అభిజీత్Abhijithలైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ మూవీలో ఆకట్టుకున్న అభిజీత్ భారీ యాక్షన్ సినిమా కాకపోయినా ఆసక్తితో సిక్స్ ప్యాక్ రప్పించాడు. రోజుకు ఆరు సార్లు భోజనం తింటూ, 210 గ్రాముల ప్రోటీన్స్ తీసుకుంటూ ఆకర్షణీయమైన లుక్ రాబట్టాడు.

ఎన్టీఆర్
NTRయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తెచ్చిన సినిమా టెంపర్. ఇందులో తారక్ సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టారు. ఇందుకోసం బ్రేక్ ఫాస్ట్ లో 15 ఎగ్ వైట్స్ తో పాటు బ్రెడ్ తినేవారు. తనకిష్టమైన నాన్ వెజ్ ఫుడ్ ని మితంగా తీసుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నారు. రాత్రి పూట రోటీలతో సరిపెట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #1 nenokkadine Movie
  • #Aadhi
  • #Aadhi Six Pack Body
  • #Abijith
  • #Abijith Six Pack Body

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

1 hour ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

14 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

14 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

17 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

16 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

17 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

18 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

18 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version