Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dil Raju: సంక్రాంతి సినిమాలపై దిల్‌ రాజు క్లారిటీ… అలా చేయకపోతే…!

Dil Raju: సంక్రాంతి సినిమాలపై దిల్‌ రాజు క్లారిటీ… అలా చేయకపోతే…!

  • December 26, 2023 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: సంక్రాంతి సినిమాలపై దిల్‌ రాజు క్లారిటీ… అలా చేయకపోతే…!

సంక్రాంతి సినిమాలు… టాలీవుడ్‌లో చాలా రోజులుగా ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు ఉన్నాయి. దీంతో అన్ని సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమని, ఒకవేళ వచ్చినా చాలా ఇబ్బంది అవుతుంది అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ప్రొడ్యూసర్లు కానీ, నిర్మాతల మండలి కానీ ఎందుకు మాట్లాడటం లేదు అనే ప్రశ్న మొదలైంది. అయితే ఈ విషయంలో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మాట్లాడారు అంటూ ఓ వార్త బయటికొచ్చింది.

తాజాగా, ఈ విషయంలో దిల్ రాజునే (Dil Raju) స్పష్టత ఇచ్చారు. సంక్రాంతి రిలీజ్‌ డేట్‌లు ఇచ్చిన ఐదుగురు నిర్మాతలతో మాట్లాడాం అని చెప్పారు. అంతేకాదు ఓ నిర్మాతకు ఇచ్చిన డీల్‌ గురించి కూడా చెప్పారు. సంక్రాంతికి రానున్న 5 చిత్రాల్లో ఒకటో, రెండో తగ్గితే మిగతా సినిమాలకు థియేటర్లు సక్రమంగా సరిపోతాయి అని సమావేశంలో చెప్పాం అని దిల్‌ రాజు తెలిపారు. అయితే తమ ప్రతిపాదనకు ఒకవేళ ఎవరూ అంగీకరించకపోతే అన్ని సినిమాలూ పండగకే వస్తాయని చెప్పారు.

కొన్ని సినిమాలు వెనక్కి తగ్గిదే బాగుంటుందని, లేకపోతే అన్ని సినిమాలకూ న్యాయం జరగదని క్లారిటీ ఇచ్చేశారు దిల్ రాజు. సంక్రాంతికి రావాల్సిన తన సినిమా (ఫ్యామిలీ స్టార్‌)ను మార్చి నెలకు వాయిదా వేసుకున్నాను. మిగతా ఐదుగురిలో ఎవరో ఒక్కరు తగ్గితే వాళ్లకు ఆ తర్వాత సోలో డేట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈ విషయంలో ఎవరు ఏం చేస్తారు అనేది ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది అని చెప్పారు.

‘గుంటూరు కారం’ సినిమను పండగ సందర్భంగా విడుదల చేస్తామని నిర్మాతలు ముందుగానే చెప్పారు. మిగిలిన నలుగురిలో ఎవరైనా తగ్గాలి. ఈ విషయమే దిల్‌ రాజు నిర్మాతలకు చెప్పారు. అయితే ఆయన ‘హనుమాన్‌’ సినిమా టీమ్‌నే వాయిదా వేసుకోమన్నారు అంటూ ఓ వార్త ఈ మధ్య సినీ పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఏ సినిమా వెనక్కి తగ్గుతుందో తెలిస్తే ఈ విషయంలోనూ క్లారిటీ వచ్చేస్తుంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

13 mins ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

24 mins ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

48 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version