Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కథ బాగా నచ్చి కలుస్తా అన్నాడట

కథ బాగా నచ్చి కలుస్తా అన్నాడట

  • January 4, 2021 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కథ బాగా నచ్చి కలుస్తా అన్నాడట

మైథలాజికల్‌ సినిమా అంటే మామూలు విషయం కాదు. గుణశేఖర్ అలాంటి సినిమా ఎత్తుకునేసరికి అందరికీ చిన్న నమ్మకం కలిగింది. ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్‌ చేస్తున్న సినిమా కావడం మరో విశేషం. అయితే ఈ ఆసక్తికరమైన సినిమాకు దిల్‌ రాజు కూడా కలిసి వస్తున్నాడట. అవును ‘శాకుంతలం’ ప్రొడక్షన్‌ టీమ్‌లోకి దిల్‌ రాజు ఎంట్రీ ఇస్తున్నాడట. ఇటీవల సినిమా గురించి తెలుసుకున్న రాజు ఈ నిర్ణయం తీసుకున్నారనేది టాలీవుడ్‌ టాక్‌.

కొత్త సంవత్సరం సందర్భంగా గుణశేఖర్‌ ‘శాకుంతలం’ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఇందులో సమంత నటిస్తోంది అంటూ మరింత ఆసక్తి రేపారు. పెళ్లి తర్వాత నటనకు, నాయికకు ప్రాధన్యమున్న పాత్రలు చేస్తూ వస్తున్న సమంత ‘శాకుంతలం’ ఎంచుకోవడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఆమె ఎంపిక విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ‘నువ్వు చేయలేవ్‌’ అని విమర్శలు ఎదుర్కొన్న రోల్స్‌లో సమంత అదరగొట్టం కొత్త విషయమేమీ కాదు. దిల్‌ రాజునే ‘నేనూ మీతో కలుస్తా’ అంటున్నాడు అంటే ఈ సినిమాలో ఏదో విషయం ఉన్నట్లే కదా. త్వరలోనే దిల్‌ రాజు కలయిక విషయంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట.

మరోవైపు సమంత శకుంతలగా చేస్తే.. మరి దుష్యంతుడు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎక్కువమంది నోట వినిపిస్తున్ పేరు అయితే రానా. ఎందుకంటే అలాంటి పాత్రలకు రానా పెట్టింది పేరు. రాజసం ఉట్టిపడే ఆ కటౌట్‌కు రాజు పాత్ర సూపర్‌ అసలు. అయితే రియల్‌ లైఫ్‌లో అన్నాచెల్లెల్లు స్క్రీన్ మీద పెయిర్‌గా కనిపిస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం. సమంత పెళ్లి ముందు అయితే ‘బెంగళూరు డేస్‌’లో ఇద్దరూ పెయిర్‌గా నటించారు. మరిప్పుడు ఏం చేస్తారో.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #guna Sekhar
  • #Samantha
  • #Shakunthukam

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

2 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

3 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

48 mins ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 hour ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

1 hour ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version