Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Dil Raju: భార్యతో ట్రిప్ కి వెళ్లిన దిల్ రాజు!

Dil Raju: భార్యతో ట్రిప్ కి వెళ్లిన దిల్ రాజు!

  • May 5, 2021 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: భార్యతో ట్రిప్ కి వెళ్లిన దిల్ రాజు!

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకి లక్షల కేసులు వస్తున్నాయి. వేల మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇండియా నుండి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు భారత్ నుండి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు విధించాయి. అమెరికా విధించిన బ్యాన్ నేటి నుండి అమల్లోకి వచ్చింది. గత శుక్రవారం అమెరికా ప్రెసిండెంట్ జో బైడెన్ ట్రావెల్ బ్యాన్ ను విధించారు. దాంతో అమెరికా వెళ్లాల్సిన వారంతా అలెర్ట్ అయ్యారు.

సీనియర్ నిర్మాత దిల్ రాజు చాలా రోజులుగా అమెరికా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రావెల్ బ్యాన్ తో ఇబ్బంది అవుతుందని ఆయన నిన్ననే అమెరికా వెళ్లారు. రెండో పెళ్లి చేసుకున్న దగ్గర నుండి తన భార్యతో కలిసి హాలిడే ట్రిప్ కూడా వెళ్లాలని దిల్ రాజు అనుకుంటున్నారు. కానీ కరోనా, సినిమా షూటింగ్ ల కారణంగా తన ట్రిప్ ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు షూటింగులన్నీ వాయిదా పడడంతో.. ఫైనల్ గా ఆయనకు సమయం దొరికింది.

దీంతో తన భార్యను తీసుకొని అమెరికాకు చెక్కేశారు దిల్ రాజు. అక్కడే మూడు వారాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఏడాది ‘వకీల్ సాబ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దిల్ రాజు.. ప్రస్తుతం నాలుగైదు సినిమాలను నిర్మిస్తున్నారు. ‘ఎఫ్ 3’, ‘థాంక్యూ’, ‘పాగల్’, ‘రౌడీ బాయ్స్’ లాంటి సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చిన తరువాత కరోనా ఉధృతి తగ్గితే షూటింగ్ లు మొదలుపెడతారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Icon
  • #pawan kalyan
  • #Vakeel Saab

Also Read

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

related news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

trending news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

1 hour ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

1 day ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

12 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

1 day ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version