Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju: సంక్రాంతికి పక్కా ప్లాన్‌ వేసుకుంటున్న దిల్‌ రాజు!

Dil Raju: సంక్రాంతికి పక్కా ప్లాన్‌ వేసుకుంటున్న దిల్‌ రాజు!

  • January 26, 2022 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: సంక్రాంతికి పక్కా ప్లాన్‌ వేసుకుంటున్న దిల్‌ రాజు!

సంక్రాంతి అన్నాక.. దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి ఓ సినిమా విడుదలవ్వాల్సిందే. ఇదొక అనధికారిక రూల్‌ లాగా గత కొన్నేళ్లుగా సాగిపోతూ వస్తోంది. వీలైతే పెద్ద సినిమా లేదంటే చిన్న సినిమా అయినా పొంగల్‌ సీజన్లో రిలీజ్‌ చేస్తూ వస్తున్నారు దిల్‌ రాజు. అలా వచ్చే సంక్రాంతికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు అని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‌కి తోడుగా ప్లాన్‌ బిని కూడా రాసుకున్నారని తెలుస్తోంది. అదే జరిగితే ఆ అనధికారిక రూల్‌ పక్కాగా వచ్చే పెద్ద పండగకి కూడా ఉంటుంది.

2023 సంక్రాంతికి టాలీవుడ్‌లో త్రిముఖ పోరు ఉంటుందని గతంలో మనం వార్తలు చదివాం. అల్లు అర్జున్‌, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌ వస్తారు అనేది ఆ వార్తల సారాంశం. చరణ్‌ సినిమా అంటే శంకర్‌ సినిమానే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ మొదలైన విషయం తెలిసిందే. అయితే శంకర్‌ సినిమా టైమ్‌కి వస్తుంది అని పక్కగా చెప్పలేం. భారీతనానికి తోడు, అవుట్‌పుట్‌ విషయంలో శంకర్‌ అంత ఈజీగా ఓకే అవ్వరు. దీంతో ఒకవేళ సంక్రాంతికి ఆ సినిమా రెడీ కాకపోతే మరో సినిమాగా విజయ్‌ సినిమా ఓకే చేయాలని చూస్తున్నారట.

థళపతి విజయ్‌, వంశీ పైడిపల్లి కాంబోలో ఓ సినిమా ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా వచ్చే సంక్రాంతి కల్లా రెడీ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాతోనే దిల్‌ రాజు తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. దీంతో సరైన సీజన్‌కే ఆ సినిమా వచ్చేలా చూసుకుంటారు. అందుకే చరణ్‌ సినిమా పొంగల్‌కి రాకపోతే, విజయ్‌ సినిమాను లైన్‌లోకి తీసుకొచ్చేలా ప్లాన్స్‌ వేస్తున్నారట. అయితే రెండు సినిమాలు రెడీ అయిపోతే…

రెండూ విడుదల చేస్తారా అంటే ఏమో డౌటే అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఒకే బ్యానర్‌ నుండి ఒకే సీజన్‌కు రెండు సినిమాలు వచ్చినా రోజులు అరుదే. ఒకవేళ అదే జరిగితే అద్భుతమే అని చెప్పొచ్చు. మరి ఎన్నో వైవిధ్యాలు, అద్భుతాలు చేస్తున్న దిల్‌ రాజు బ్యానర్‌… ఇది కూడా చేసి చూపిస్తుందేమో చూడాలి. దిల్‌ రాజు తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటారు ఇండస్ట్రీలో.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Pongal
  • #Ram Charan
  • #Vijay

Also Read

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

trending news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

7 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

9 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

12 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

13 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

11 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

12 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

13 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

13 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version