Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju: విజయ్ సినిమాను మనవాళ్లు పట్టించుకుంటారా..?

Dil Raju: విజయ్ సినిమాను మనవాళ్లు పట్టించుకుంటారా..?

  • October 20, 2022 / 06:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: విజయ్ సినిమాను మనవాళ్లు పట్టించుకుంటారా..?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ‘వారసుడు’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయ్ నటిస్తోన్న తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది. తెలుగులో ఆయనకు మంచి పాపులారిటీ ఉండడంతో ‘వారసుడు’ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు దర్శకనిర్మాతలు. స్టార్ హీరో సినిమా కాబట్టి వందల కోట్ల బిజినెస్ జరిగింది. లాభాలు బాగానే వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుందనే సందేహాలు కలుగుతున్నాయి.

ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అదే సమయానికి ప్రభాస్ ‘ఆదిపురుష్’ కూడా రాబోతుంది. పోనీ ఈ రెండు సినిమాలే కదా అనుకుంటే.. ఇప్పుడు మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పాటు.. బాలయ్య సినిమా కూడా అదే సమయానికి రిలీజ్ అవుతుందని సమాచారం. ఇదే గనుక జరిగితే నిర్మాత దిల్ రాజుకి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈ నాలుగు సినిమాలు కూడా నైజాంలో దిల్ రాజే చూసుకోవాలి.

రెండు సినిమాలు వైజాగ్ ఏరియా చూసుకోవాలి. అలా అయితే థియేటర్ల ఇబ్బంది రావడం ఖాయం. అలానే తెలుగులో ‘వారసుడు’ సినిమా ఓపెనింగ్స్ కి గట్టి దెబ్బ పడుతుంది. మన ఆడియన్స్ ముందుగా మన హీరోల సినిమాలే చూడాలనుకుంటారు. ప్రభాస్, చిరు, బాలయ్య రంగంలోకి దిగితే.. విజయ్ పై జనాలు ఆసక్తిచూపకపోవచ్చు. సినిమాకి హిట్ టాక్ వస్తే తప్ప కలెక్షన్స్ రావు. పోనీ ఇప్పుడు వాయిదా వేద్దామా అంటే.. ఆ పరిస్థితి కూడా లేదు.

ఎందుకంటే తమిళులకు సంక్రాంతి పెద్ద పండగ. కాబట్టి ఆ టైంకి ‘వారసుడు’ సినిమాను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ రిలీజ్ చేసి తెలుగులో రిలీజ్ చేయకుండా ఉండలేరు. మరి ఈ విషయంలో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mythri Movie Makers
  • #Rashmika Mandanna
  • #Vaarasudu
  • #Vamsi paidipally

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

5 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

6 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

8 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

8 hours ago

latest news

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

14 mins ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

1 hour ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

2 hours ago
Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version