Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Dilraju: ‘ఇండియన్‌ 2’ నిర్మాత అవ్వాల్సింది… డిస్ట్రిబ్యూటర్‌ అవుతున్నారా? సినిమా ఎంతకి కొంటున్నారంటే?

Dilraju: ‘ఇండియన్‌ 2’ నిర్మాత అవ్వాల్సింది… డిస్ట్రిబ్యూటర్‌ అవుతున్నారా? సినిమా ఎంతకి కొంటున్నారంటే?

  • July 1, 2023 / 08:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju: ‘ఇండియన్‌ 2’ నిర్మాత అవ్వాల్సింది… డిస్ట్రిబ్యూటర్‌ అవుతున్నారా? సినిమా ఎంతకి కొంటున్నారంటే?

‘ఇండియన్ 2’… ప్రస్తుతం దేశంలో రూపొందుతున్న భారీ చిత్రాల్లో ఇదొకటి. కమల్‌ హాసన్‌ – శంకర్‌ కాంబినేషన్‌, తొలి భాగం విజయం.. ఇలా చాలా విషయాలు ఈ సినిమాను భారీ చిత్రంగా నిలిపాయి. అంతేకాదు ఈ సినిమా కోసం చాలా మంది వేచి చూసేలా చేశాయి. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు రిలీజ్‌ చేయడానికి వాయు వేగంగా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా బిజినెస్‌ పనులు వేగవంతం చేశారు అని అంటున్నారు.

సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల లెక్క దాదాపు తేలింది అంటున్నారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ అయిన దిల్‌ రాజు ఈ మేరకు హక్కులు పొందారు అని చెబుతున్నారు. అది కూడా చాలా పెద్ద మొత్తంలోనే అని అంటున్నారు. ముందు చెప్పిన శంకర్‌ – కమల్‌ కాంబో, తొలి భాగం సాధించిన భారీ విజయం లెక్కేసి ‘ఇండియన్‌ 2’కి దిల్‌ రాజు భారీ మొత్తం పెడుతున్నారట. ఒకవేళ ఇదే జరిగితే నిర్మాత అవ్వాల్సిన వ్యక్తి డిస్ట్రిబ్యూటర్‌ అవుతున్నారు అనొచ్చు.

ఈ సినిమాను దిల్ రాజు (Dilraju) నిర్మించాల్సింది. ఈ మేరకు గతంలో ప్రకటన కూడా వచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ దిల్‌ రాజు ఆ తర్వాత డ్రాప్‌ అయ్యారు. అప్పుడే లైకా ప్రొడ‌క్ష‌న్స్ వ‌చ్చింది. అయితే సినిమా నుండి డ్రాప్ అయినా దిల్ రాజు ‘ఇండియన్ 2’ను వ‌ద‌ల‌టం లేదని ఈ డీల్‌ వల్ల తెలుస్తోంది. సోషల్‌ మీడియా కథనాల ప్రకారం సినిమా కోసం దిల్‌ రాజు రూ.70 కోట్ల నుండి రూ. 80 కోట్ల వరకు పెట్టారు అని అంటున్నారు.

ఇక ఈ సినిమా గురించి మరో విషయం కూడా తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవల మాట్లాడుతూ ‘ఇండియన్‌ 3’ రావొచ్చు అనేలా మాట్లాడారు. అంతేకాదు సినిమాను వచ్చే సమ్మర్‌లో తీసుకొచ్చే ఆలోచన ఉంది అని కూడా చెప్పారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indian 2
  • #Kajal Aggarwal
  • #Kamal Haasan
  • #Priya Bhavani Shankar
  • #Rakul Preet

Also Read

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

related news

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

trending news

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

4 hours ago
Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

4 hours ago
తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

4 hours ago
Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

11 hours ago
Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

11 hours ago

latest news

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

4 hours ago
Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

9 hours ago
VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

12 hours ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

12 hours ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version