Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Dimple Hayathi: ఆడవాళ్లంటే అంత చులకనా?.. డింపుల్ హయతి షాకింగ్ కామెంట్స్..!

Dimple Hayathi: ఆడవాళ్లంటే అంత చులకనా?.. డింపుల్ హయతి షాకింగ్ కామెంట్స్..!

  • November 1, 2022 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dimple Hayathi: ఆడవాళ్లంటే అంత చులకనా?.. డింపుల్ హయతి షాకింగ్ కామెంట్స్..!

ఆన్ స్క్రీన్ గళగళా డైలాగులు చెప్పినా.. ఒక్క చిన్న చిరునవ్వు నవ్వినా.. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నా కానీ కథానాయికని ఇష్టపడుతుంటాడు హీరో.. ఆమె తన ప్రేమను కాదంటే దేవదాసు అయిపోతాడు.. ప్రేమించే వరకు వెంటపడి విసిగిస్తాడు.. అతనిదే జెన్యూన్ లవ్.. తప్పంతా అమ్మాయిదే అన్నట్టు చూపిస్తుంటారు.. ఈ పద్ధతి మారాలి అంటుంది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ డింపుల్ హయతి.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన హీరోయిన్లను, నటీమణులను చాలా మందిని చూశాం కానీ..

ఇలా సినిమాల్లో మహిళల క్యారెక్టర్ల గురించి, వాళ్లు చేస్తున్న పాత్రలకు ప్రాధాన్యతనివ్వట్లేదని బహిరంగంగా చెప్పిన వాళ్ల మాత్రం చాలా తక్కువ.. తెరపై ఆడవాళ్లను చూపిస్తున్న విధానం మారాలి అంటూ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఇక సినిమాల్లో వుమెన్ క్యారెక్టర్ల గురించి డింపుల్ మాట్లాడుతూ.. ‘‘ఆడవాళ్ల విషయంలో సొసైటీ మాదిరిగానే సినిమాల్లో కూడా వివక్ష ఉంది.. ప్రపంచమంతా స్త్రీలు, పురుషుల చుట్టూనే తిరుగుతోంది. మహిళల పాత్రలు సమాజంలో ఉన్నట్లే, సినిమాల్లోనూ ప్రభావితం చేస్తుంటాయి.

అందుకే అమ్మాయిల కోసం మగాళ్లు పడే పాట్లను సహజంగా చూపిస్తుంటారు. ఈ విషయంలో దర్శకనిర్మాతల పద్ధతి మారాలి.. వాళ్లు ఆలోచించే విధానంలో మార్పు రావాలి.. మూవీస్‌లో ఎక్కువగా మగాళ్ల ప్రేమను హైలెట్ చేస్తూ.. మహిళల పాత్రలను బలంగా రాయట్లేదు.. ముఖ్యంగా ప్రేమను చూపించడంలో ఆడాళ్ళు తక్కువ కాదని చూపించాలి. అలాంటి స్ట్రాంగ్ రోల్స్ సినిమాల్లో కనిపించడం లేదు. అలాగే రియల్ లైఫ్‌లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్‌ని కూడా తెరపై చూపించట్లేదు.

మహిళల పాత్రలలో నేచురాలిటీని, ప్రేమను మరింత వినూత్నంగా, ఆకట్టుకునే విధంగా చూపించే కథలను దర్శకులు, నిర్మాతలు ప్రోత్సహిస్తే బాగుంటుంది”.. అని చెప్పుకొచ్చింది.. ‘‘ఏదేమైనా తను కూడా నటే.. తన మనసులో మాటని ధైర్యంగా బయటకు చెప్పినందుకు ఆమెను అభినందించాలి.. డింపుల్‌లా మిగతా హీరోయిన్లకి ఇలానే అనిపిస్తుంది కానీ వాళ్లెవరూ పైకి చెప్పలేదు.. నిజంగా హయతి ధైర్యాన్ని మెచ్చుకోవాలి’’.. అంటూ నెటిజన్లు ఈ నటికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Dimple Hayathi
  • #Dimple Hayathi
  • #Khiladi

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

related news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

55 mins ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

3 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

3 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

4 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

6 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

7 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version