Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: శంకర్ తర్వాత చరణ్ ను డైరెక్ట్ చేసేది అతనే..!

Ram Charan: శంకర్ తర్వాత చరణ్ ను డైరెక్ట్ చేసేది అతనే..!

  • September 1, 2021 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: శంకర్ తర్వాత చరణ్ ను డైరెక్ట్ చేసేది అతనే..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ మధ్యనే ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించి తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసాడు. త్వరలోనే ‘ఆచార్య’ మూవీకి సంబంధించిన షూటింగ్ ను కూడా కంప్లీట్ చేస్తాడు. అటు తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.సెప్టెంబర్ 8 నుండీ ఆ చిత్రం ప్రారంభం కానుంది. మరోపక్క తన 16వ సినిమాకి సంబంధించిన దర్శకుడిని కూడా ఫైనల్ చేసాడట చరణ్. నానితో ‘జెర్సీ’ వంటి పాత్ బ్రేకింగ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి..

చరణ్ 16వ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. నిజానికి శంకర్ కంటే ముందు.. చరణ్ 15వ సినిమాకి గౌతమ్ పేరే వినిపించింది. కానీ అనూహ్యంగా శంకర్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్వీ ప్రసాద్… చరణ్ తో కలిసి ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. ప్రస్తుతం గౌతమ్.. ‘జెర్సీ’ ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయడానికి నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

దిల్ రాజు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ చిత్రానికి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘జెర్సీ'(హిందీ) పనులు పూర్తయిన వెంటనే దర్శకుడు గౌతమ్.. చరణ్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెడతాడు.వచ్చే ఏడాది నుండీ ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Gowtam Tinnanuri
  • #Gowtam Tinnanuri
  • #Mega Power Star Ramcharan
  • #Ram Charan

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

28 mins ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

50 mins ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

14 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

15 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

17 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

19 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

20 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version