Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Atlee: వారసుల సినిమా… అట్లీ అప్రిషియేషన్‌ పోస్ట్‌… కారణం అదేనా?

Atlee: వారసుల సినిమా… అట్లీ అప్రిషియేషన్‌ పోస్ట్‌… కారణం అదేనా?

  • December 9, 2023 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee: వారసుల సినిమా… అట్లీ అప్రిషియేషన్‌ పోస్ట్‌… కారణం అదేనా?

ఒక దర్శకుడి సినిమాను మరో దర్శకుడు పొగడం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చేసరికి ఇది కొంచెం ఎక్కువైంది. ఆ విషయం అభిమానులకు తెలుస్తోంది కూడా. తాజాగా ప్రముఖ దర్శకుడు, ఇటీవల ‘జవాన్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ తీసిన అట్లీ ఓ సినిమా గురించి తెగ పొగిడేశారు. దీంతో ఆ విషయం వైరల్‌గా మారింది. అలాగే ఆ పొగడ్తలకు కారణం అదేనా అంటూ మరో చర్చ కూడా మొదలైంది.

ఖుషి కపూర్‌, సుహనా ఖాన్‌, అగస్త్య నంద తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది అర్చీస్‌’. జోయా అక్తర్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. అలా ఈ చిత్రాన్ని వీక్షించిన అట్లీ చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. నటీనటుల ప్రదర్శన అద్భుతంగా ఉందంటూ ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో ఈ మేరకు పోస్ట్‌ చేశారు. దర్శకత్వంలో సూపర్‌ టాలెంట్‌ ఉన్న జోయా అక్తర్‌ ఈ సినిమాను అద్భుతమైన మ్యూజికల్‌ చిత్రంగా తీర్చిదిద్దారని పొగిడేశారు.

‘ది ఆర్చీస్‌’ సినిమాలో సుహనా ఖాన్‌ నటన బాగుంది. ఆమె మైండ్‌ బ్లోయింగ్‌ డ్యాన్స్‌ చేసింది. ఖుషి కపూర్‌ కూడా తన నటనతో ఇంకాస్త విలువనిచ్చింది. ఇలాంటి మాస్టర్‌ పీస్‌ను తీర్చిదిద్దిన టీమ్‌కు నా అభినందనలు అంటూ గొప్పగా రాసుకొచ్చారు అట్లీ. ఇదంతా చూసిన నెటిజన్లు… ‘జవాన్‌’ సినిమా వల్లే అట్లీ ఇలా పొగడ్తల పని చేశాడు అని అంటున్నారు. ఎందుకంటే అట్లీ నుండి గతంలో ఇలాంటి పెద్దగా లేవు.

ఇక ‘ది ఆర్చీస్‌’ (The Archies) కథ గురించి చూస్తే… కాలేజీలో చదువుకుంటూ ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపేస్తుంటారు ఏడుగురు స్నేహితులు. వారికి ఓ సారి అనుకోని సమస్య వస్తుంది. తాము ఎంతగానో ఇష్టపడే ‘గ్రీన్‌ పార్క్‌’ను ధ్వంసం చేసి హోటల్‌ పెట్టాలని కొంతమంది భావిస్తారు. దీంతో ఆ ‘గ్రీన్ పార్క్‌’ను కాపాడుకునేందుకు స్నేహితులు ఏం చేశారు? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #The Archies

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. వెనుక ఇంత ఉందా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

1 day ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 day ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

1 day ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

9 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

9 hours ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

10 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

1 day ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version