Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Atlee: అట్లీ నెక్స్ట్‌ మూవీ హీరో మళ్లీ అతనే.. ఈసారి ఎన్ని వందల కోట్లో?

Atlee: అట్లీ నెక్స్ట్‌ మూవీ హీరో మళ్లీ అతనే.. ఈసారి ఎన్ని వందల కోట్లో?

  • December 21, 2023 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee: అట్లీ నెక్స్ట్‌ మూవీ హీరో మళ్లీ అతనే.. ఈసారి ఎన్ని వందల కోట్లో?

ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరున్న వాళ్లలో అట్లీ ఒకరు. దర్శకుడిగా చేసిన నాలుగు సినిమాలూ భారీ విజయాలు అందుకున్నాయి. అయితే ఆ నాలుగు ఎంత పేరు తీసుకొచ్చాయో కానీ… ఒక్క ‘జవాన్‌’ సినిమా అంత పేరు తీసుకొచ్చింది. కారణం ఆ సినిమా సాధించిన వసూళ్లు. రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లతో ఇప్పుడు ఆయన నెక్స్ట్‌ సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది. ఎందుకంటే నెక్స్ట్‌చేసే సినిమా అంతకుమించి ఉండాలి అనేది అభిమానులు, ప్రేక్షకుల కోరిక.

అలా అట్లీ నెక్స్ట్‌ ఏంటి? అనే ప్రశ్నకు గత కొంతకాలంలో సౌత్ సినిమాల హీరోల పేర్లే వినిపిస్తూ వచ్చాయి. ఎప్పుడో ఇచ్చిన మాట ప్రకారం అట్లీ తన తర్వాతి సినిమా అల్లు అర్జున్‌తో చేస్తారు అని అన్నారు. కాదు కాదు తనకు హ్యాట్రిక్‌ విజయాలు ఇచ్చిన విజయ్‌తోనే చేస్తారు అని కూడా అన్నారు. మరికొందరైతే బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో ఉంటుంది అని అంచనాలు వేశారు. దీంతో ‘ఎవరితో సినిమా?’ అంటూ చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చేసింది.

అట్లీ ఓ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీతో దర్శకుడిగా మారారు. అదే ‘రాజా రాణి’. అయితే (Atlee) అట్లీ రెండో ప్రయత్నం పూర్తి మాస్‌ మసాలా మూవీ చేశారు. ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ అంటూ విజయ్‌తో వరుస విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత ఏంటి అనుకున్నప్పుడు షారుఖ్‌ ఖాన్‌ ‘జవాన్‌’ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. దాంతో షాక్ తిన్న జనాలు… సినిమా చూశాక షేక్‌ అయ్యారు. అంతలా ఆ సినిమాతో షారుఖ్‌ అలరించాడు. వసూళ్ల వరద పారించాడు.

ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా కూడా షారుఖ్ ఖాన్‌తోనే ఉంటుంది అంటున్నారు. ఈ మేరకు ఇద్దరి మధ్య కొత్త సినిమా పాయింట్‌ మీద చర్చ జరిగిందట. త్వరలో సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమా కూడా మాస్‌ మసాలా మిక్స్ అని చెబుతున్నారు. షారుఖ్‌ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా ఉండొచ్చట. అయితే ప్రస్తుతం అట్లీ ‘తెరి’ హిందీ రీమేక్‌ పనుల్లో ఉన్నారు. అయితే ఆ సినిమాకు నిర్మాత మాత్రమే. అదయ్యాకే షారుఖ్‌ సినిమా.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Shah Rukh Khan

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

21 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

22 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

23 hours ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

23 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

19 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

20 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

22 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

22 hours ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version