Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ కృష్ణ స్థానంలో డైరెక్టర్ బాబీ ?

కళ్యాణ్ కృష్ణ స్థానంలో డైరెక్టర్ బాబీ ?

  • February 28, 2018 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ కృష్ణ స్థానంలో డైరెక్టర్ బాబీ ?

మొన్నటి వరకు డైరక్టర్ బాబీని చూసి అన్ లక్కీ డైరెక్టర్ అన్నవారంతా… ఇప్పుడు లక్కీ డైరెక్టెర్ అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. పవర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాబీ .. పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ అయింది. తర్వాత ఎన్టీఆర్ తో జై లవకుశ చేసి తానేమిటో నిరూపించుకున్నారు. అయినా బాబీ అదృష్టం మారలేదు. అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరో ఉత్సాహం చూపించలేదు. దీంతో అతన్ని అన్ లక్కీ డైరెక్టర్ అన్నారు. ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా ఛాన్స్ అందుకొని లక్కీ డైరెక్టెర్ అయిపోయారు. నాగ చైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో కళ్యాణ్ కృష్ణ ఒక సినిమాను చేయాలనుకున్నారు. అంతా ఫిక్స్ అయిపోయింది.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజక్ట్ బాబీ చేతికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నారు. దీని తర్వాతి సినిమాని కూడా చైతూ మొదలెట్టేసారు. మారుతీ దర్శకత్వంలో “శైల‌జా రెడ్డి అల్లుడు” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే వెంకటేష్ తేజ తో ఒక సినిమా చేయనున్నారు. ఆ సినిమాల తర్వాత ఇద్దరూ బాబీ దర్శకత్వంలో నటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Kalyan krishna

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

4 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

8 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

8 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

23 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

35 mins ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

43 mins ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

1 hour ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

4 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version