Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Allu Arjun: బుచ్చిబాబు ఏం చేయబోతున్నాడు

Allu Arjun: బుచ్చిబాబు ఏం చేయబోతున్నాడు

  • June 8, 2021 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బుచ్చిబాబు ఏం చేయబోతున్నాడు

‘ఉప్పెన’తో తొలి సినిమానే హిట్‌ కొట్టి సుకుమార్ బెస్ట్‌ శిష్యుడు అనిపించుకున్నాడు బుచ్చిబాబు. అయితే ఆ ఊపులో మరో సినిమా ప్రకటిస్తాడేమో అనుకుంటే… ఇంతవరకు సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తాడని పుకార్లు మాత్రం వచ్చాయి. కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగ అల్లు అర్జున్‌ను బుచ్చిబాబు కలిశాడనే ముచ్చటు టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో బుచ్చిబాబు నెక్స్ట్‌ బన్నీతోనే అని టాక్‌ వినిపిస్తోంది.

స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఓ సినిమా కథ సిద్ధం చేసుకున్నాడని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే హీరో ఇంకా ఫైనల్‌ కాలేదని అంటున్నారు. నిర్మాతలు మాత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లే. దీంతో బుచ్చిబాబు హీరో కోసం సెర్చింగ్‌ మొదలుపెట్టాడట. ఈ క్రమంలో ఎన్టీఆరే ఆ హీరో అని వార్తలొచ్చాయి. అయితే ఎన్టీఆర్‌ ఇప్పటికిప్పుడు బుచ్చిబాబుకు సినిమా చేసే పరిస్థితి లేదట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివ సినిమా చేయాలి. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుంది అంటున్నారు. దీంతో బుచ్చిబాబుకు నో ఛాన్స్‌.

ఈ లెక్క అర్థం చేసుకున్న బుచ్చిబాబు ఇటీవల అల్లు అర్జున్‌ను కలసి తన సినిమా పాయింట్‌ చెప్పాడని అంటున్నారు. మరి దానికి బన్నీ ఏమన్నాడనేది తెలియాల్సి ఉంది. ‘పుష్ప’ రెండు పార్టుల తర్వాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమా ఏంటి అనేది ఇంకా ఫైనల్‌ కాలేదు. కొరటాల శివ.. ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లిపోయాడు. దీంతో బన్నీ సినిమా కోసం బోయపాటి శ్రీను, వేణు శ్రీరామ్‌ లైన్‌లో ఉన్నాడు. వీళ్లతోపాటు బుచ్చిబాబు లైన్‌లో ఉన్నాడు. లేక వాళ్లను దాటుకొని సినిమా చేస్తాడా అనేది చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Buchi Babu
  • #Buchi Babu Sana
  • #Bunny
  • #Director Buchi Babu

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

related news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

5 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

24 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

3 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

4 hours ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version