Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నందమూరి వారసుడు ఎంట్రీపై మరోసారి రూమర్లు!

నందమూరి వారసుడు ఎంట్రీపై మరోసారి రూమర్లు!

  • January 25, 2021 / 05:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి వారసుడు ఎంట్రీపై మరోసారి రూమర్లు!

నందమూరి వారసుడి తెరంగేట్రం ఎప్పుడు? చాలా రోజుల నుంచి అభిమానుల్లో ఈ మాట వినిపిస్తూనే ఉంది. దీనిపై బాలకృష్ణ అప్పుడప్పుడు పరోక్షంగా, ప్రత్యక్షంగా హింట్లు ఇస్తూనే ఉన్నాడు. అయితే కచ్చితంగా ఫలానా సమయానికి సినిమా మొదలవుతుంది… పూర్తవుతుంది.. విడుదలవుతుంది. ఫలానా వ్యక్తి డైరక్టర్‌ అనే విషయం కూడా తేలలేదు. అయితే ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వార్తలొస్తున్నాయి. ఈసారి పుకార్లు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి కూడా. టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ అంటే గుర్తొచ్చే దర్శకులు వి.వి.వినాయక్‌, పూరి జగన్నాథ్‌.

మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఈ రెండు పేర్లు ఇప్పటివరకు పెద్దగా వినిపించలేదు. తొలుత నుంచి వినిపిస్తూ వచ్చిన పేరు బోయపాటి శ్రీను. ఇప్పటికే సినిమా కథను బాలకృష్ణ విన్నారని, మార్పులు చేర్పులు చెప్పారని కూడా వార్తలొచ్చాయి. చాలా రోజులపాటు ఈ మాటలే వినిపించాయి. అయితే ఇప్పుడు మరో దర్శకుడి పేరు వార్తల్లోకి వచ్చింది. అతనే పూరి జగన్నాథ్‌. ఈ స్టార్‌ డైరక్టర్‌కు బాలయ్య… తన కొడుకు డెబ్యూ అవకాశం ఇస్తున్నాడట. అయితే ఇక్కడో మెలిక ఉందని తెలుస్తోంది.

పూరి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ‘లైగర్‌’ తీస్తున్నాడు. పాన్‌ ఇండియా రేంజీలో రూపొందుతున్నఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా విజయం చాలా మందికి అవసరం. చాలా రోజులుగా సరైన విజయం లేని విజయ్‌కి చాలా అవసరం. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ అవకాశం దక్కాలంటే పూరికి ఈ విజయం అవసరమని సమాచారం. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే పూరితో మోక్షజ్ఞ సినిమా విషయంలో చర్చలు జరిపాడట. రెండు, మూడు కథలను కూడా విన్నట్లు భోగట్టా. ‘లైగర్‌’ సక్సెస్ అయితే వెంటనే మోక్షజ్ఞ సినిమా షురూ చేస్తారట.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Nandamuri Balakrishna
  • #Nandamuri Mokshagana

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

6 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

6 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

31 mins ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

37 mins ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

9 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

10 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version