Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నాగ్ అశ్విన్ తర్వాత.. ఆ డైరెక్టర్ తోనే ప్రభాస్ సినిమా..!

నాగ్ అశ్విన్ తర్వాత.. ఆ డైరెక్టర్ తోనే ప్రభాస్ సినిమా..!

  • March 19, 2020 / 09:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ్ అశ్విన్ తర్వాత.. ఆ డైరెక్టర్ తోనే ప్రభాస్ సినిమా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో తన 20వ చిత్రాన్ని చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల జార్జియాలో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చారు… చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో తన 21 వ చిత్రం చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రతిష్టాత్మక ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ప్రభాస్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే ఆసక్తి అందరికీ ఉన్నప్పటికీ.. ఆయన ఇప్పుడు అన్నీ హై బడ్జెట్ మూవీస్ చేస్తున్నాడు కాబట్టి… ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాలు పూర్తవ్వడానికి 2022 కూడా పూర్తయిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

Director Fixed For Prabhas 22 Movie1

అయినప్పటికీ ప్రభాస్ తో సినిమా చెయ్యాలని దర్శక నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఎందుకంటే ఈయనతో సినిమా చేస్తే పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయిపోవచ్చు. మిగిలిన వాళ్ళ సంగతి తెలీదు కానీ.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి కి మాత్రం ఎక్కువ ఆకాశాలే ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పటి నుండో ప్రభాస్ సినిమా చెయ్యాలని ట్రై చేస్తున్నాడు.. ఈ దర్శకుడు ఆల్రెడీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ పై హైప్ పెరిగి ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రభాస్ ను కలిసి లైన్ చెప్పాడట సందీప్. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో సందీప్ బిజీగా ఉన్నాడట. ‘టి.సిరీస్’ మరియు ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswini Dutt
  • #Dil Raju
  • #Director Radha Krishna
  • #Director Sandeep Reddy Vanga
  • #Megastar Chiranjeevi

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

23 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version