Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Krishna Vamsi: అమ్మాయిలు అర్ధరాత్రి వరకే కాదు.. తెల్లవారే వరకు ఒంటరిగా తిరుగుతున్నారు!

Krishna Vamsi: అమ్మాయిలు అర్ధరాత్రి వరకే కాదు.. తెల్లవారే వరకు ఒంటరిగా తిరుగుతున్నారు!

  • August 16, 2022 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Vamsi: అమ్మాయిలు అర్ధరాత్రి వరకే కాదు.. తెల్లవారే వరకు ఒంటరిగా తిరుగుతున్నారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణవంశీ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈయన దర్శకత్వంలో ఖడ్గం వంటి దేశభక్తి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని స్వాతంత్రానికి తనదైన శైలిలో అద్భుతమైన అర్థాన్ని ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచంలో తాను ఎన్నో దేశాలలో తిరిగానని అయితే చాలా దేశాలలో బానిసత్వాన్ని హైలైట్ చేస్తున్నారని వెల్లడించారు.

బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో కూడా భారతీయులు ఉన్నారని, మనవాళ్లు కూడా అప్పట్లో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకొని వచ్చిన వారే అంటూ ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడారు. విభజన అనేది ఎప్పటికీ రాకూడదు అందరూ ఒకటే అనుకుంటే ఎలాంటి గొడవలు ఉండవని ఈయన పేర్కొన్నారు. మనదేశంలో ఎప్పుడైతే ఒక ఆడపిల్ల అర్థ రాత్రి ఒంటరిగా తిరుగుతుందో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అంటూ మహాత్మా గాంధీ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అర్ధరాత్రి వరకు కాదు తెల్లవారే వరకు ఆడపిల్లలు ఒంటరిగా తిరుగుతున్నారు అంటూ కృష్ణవంశీ తెలిపారు.

జాబులు చేసుకుంటూ ఆడపిల్లలు తెల్లవారే వరకు తిరుగుతున్నారు. స్వాతంత్రం లేదని ఎందుకు అనుకుంటాం అంటూ ఈయన మాట్లాడారు. అయితే కొంతమంది వెధవలు నీచులు ఎప్పటికీ ఉంటారు. ఇలాంటి వారి వల్ల అమ్మాయిలు రోడ్లపై తిరగలేదనే పరిస్థితి లేదనేది కాదు అమ్మాయిలు కూడా ఎంతో ధైర్యంగా వారి పనులు వారు చేసుకుంటున్నారు ఏ కొంతమందిలో ఇలాంటి నీచమైన వెదవలు ఉంటారు.

6-krishna-vamsi

అసలు అన్ని జంతువులలో కెల్లా నీచమైన నికృష్టమైన జంతువు మనిషి మాత్రమేనని ఈ సందర్భంగా ఈయన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krishna Vamsi
  • #Krishna Vamsi

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

44 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version