Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మూడేళ్ళ తరువాత మారుతీ సినిమా విలువ తెలుసుకుంటున్నారు..!

మూడేళ్ళ తరువాత మారుతీ సినిమా విలువ తెలుసుకుంటున్నారు..!

  • March 20, 2020 / 07:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడేళ్ళ తరువాత మారుతీ సినిమా విలువ తెలుసుకుంటున్నారు..!

కరోనా ఎక్కడ ఉన్నా…ఎక్కడికి వెళ్తున్నా.. ఇదే పదం వింటున్నాం..! ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి అతలాకుతలం చేసేస్తోంది. ప్రస్తుతం ఈ మహమ్మారి వల్ల టాలీవుడ్ సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. సినిమాలే కాదు సీరియల్ షూటింగ్ లు సైతం ఆగిపోయాయి. సినీ సెలబ్రిటీలు అంతా.. ఇప్పుడు కరోనా నుండీ మనల్ని మనం సంరక్షించుకోవడం ఎలా అంటూ.. శుభ్రంగా ఉండడమే ప్రధాన అంశం అంటూ వీడియోలు చేసి విడుదల చేస్తున్నారు. అయితే మన నెటిజన్లు మాత్రం మారుతీ డైరెక్షన్లో వచ్చిన ‘మహానుభావుడు’ చిత్రంలోని సీన్లని తీసుకుని హైలెట్ చేస్తుండడం విశేషం.

Director Maruthi became popular with the coronavirus1

మూడేళ్ళ క్రితం అంటే.. 2017 దసరాకి విడుదలైన ఈ చిత్రం ఓసిడి తో బాధపడే హీరో సమస్యల ఆధారంగా రూపొందింది. తాను పాటించే అతి శుభ్రత వల్ల తన.. తల్లికి ఎలా దూరమయ్యాడు అలాగే తను ప్రేమించిన అమ్మాయి విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనే నేపథ్యంలో … ఆద్యంతం ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అయితే అప్పటి కంటే.. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఈ చిత్రం మరింత పాపులర్ అవుతుంది. దర్శకుడు మారుతీతో పాటు హీరో శర్వానంద్ పేర్లు కూడా ఇప్పుడు ఇండియన్ లెవెల్లో మారుమోగిపోతున్నాయి. ఇక ఈ విషయం పై దర్శకుడు మారుతీ స్పందిస్తూ .. “మహానుభావుడు’ సినిమా గురించి ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్లు… మెసేజ్ లు చేస్తున్నారు. సినిమా వచ్చిన టైమ్ లో అతిశుభ్రం అంటే మరీ ఇంత దారుణంగా ఉంటారా? అంటూ కామెంట్స్ కామెంట్స్ చేసినవాళ్లు ఉన్నారు.. ఇదేం విడ్డూరం అంటూ నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు నాకూ కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ కామెడీ కాబట్టి వల్ల వర్కౌట్ అయిపొయింది. సినిమా తీస్తున్నప్పుడు నేను కూడా అలానే శుభ్రం.. పరిశుభ్రం అంటూ ప్రవర్తించాను. అయితే ఇప్పుడు అందరూ నేను సినిమాలో చూపించినట్టే పాటిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ `మహానుభావుడు`గా మారిపోతున్నారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలిసి ఉంటే.. ఆ సినిమాని ఇంకా బాగా తీసేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahanubhavudu movie
  • #Mahanubhavudu Movie Review
  • #Mahanubhavudu Review
  • #Mahanubhavudu Telugu Movie
  • #Maruthi Dasari

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version