Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » వెయిట్ చేయండి బ్రదర్స్ : మారుతి

వెయిట్ చేయండి బ్రదర్స్ : మారుతి

  • March 24, 2018 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెయిట్ చేయండి బ్రదర్స్ : మారుతి

అక్కినేని నాగచైతన్య కోసం డైరక్టర్ మారుతి వెయిటింగ్ చేయడం ఏంటి?.. మళ్ళీ అతనే వెయిట్ చేయమని అభిమానులకు ఎందుకు చెబుతున్నాడు? కాస్త కన్ఫ్యుజింగ్ గా ఉంది కదూ.. ఈ విషయాల్లో క్లారటీకి వచ్చేద్దాం. అడల్ట్ కామెడీ చిత్రాల మచ్చని మారుతి  చెరుపుకొని.. మంచి సినిమాలవైపు నడుస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి చిత్రాలు వినోదాన్ని పంచాయి. ఇప్పుడు ఓ యూత్ ఫుల్ యాక్షన్ స్టోరీ ని రూపొందిస్తున్నారు. అందులో హీరోగా యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్నారు.

ఆ సినిమా, సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు మారుతిని కొన్ని రోజులుగా అడుగుతున్నారు. దీనిపై తన సోషల్ మీడియా అకౌంట్ లో సమాధానం ఇచ్చారు. “అందరూ చైతూ మూవీ గురించి అడుగుతున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండవ షెడ్యూల్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. “సవ్యసాచి” సినిమా పనుల్లో చైతూ బిజీగా ఉండటమే ఈ ఆలస్యానికి కారణం. నేను మీలాగే ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నాను.” అని పోస్ట్ చేశారు. ఇక శైలజ రెడ్డి అల్లుడు సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందో ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చారు. “ఈ సినిమా ఫస్టులుక్ ను మే నెలలో రిలీజ్ చేస్తాము. అప్పటివరకూ వెయిట్ చేయండి బ్రదర్స్ ” అంటూ మారుతి ట్వీట్ లో ఫ్యాన్స్ ని కోరారు.img_24032018_104529_0

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #filmy focus
  • #Latest Movie Updates
  • #telugu film news
  • #Tollywood news updates

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version