Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mohana Krishna Indraganti: స్మగ్లర్‌ పాత్రకు నేషనల్‌ అవార్డు.. ఎందుకో చెప్పిన మోహనకృష్ణ ఇంద్రగంటి

Mohana Krishna Indraganti: స్మగ్లర్‌ పాత్రకు నేషనల్‌ అవార్డు.. ఎందుకో చెప్పిన మోహనకృష్ణ ఇంద్రగంటి

  • November 27, 2024 / 09:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohana Krishna Indraganti: స్మగ్లర్‌ పాత్రకు నేషనల్‌ అవార్డు.. ఎందుకో చెప్పిన మోహనకృష్ణ ఇంద్రగంటి

‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa)  సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌కు  (Allu Arjun)  జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చినప్పుడు అందరూ ఆనందపడ్డారు. తెలుగు నుండి ఈ పురస్కార గౌరవం అందుకున్న తొలి నటుడు అని సంబరపడ్డారు. అయితే.. కొంతమంది మాత్రం స్మగ్లర్‌ పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి గౌరవం ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దానికి ఆన్సర్‌ ఎవరూ చెప్పరు అని అనుకుంటే.. ప్రముఖ దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti)  చెప్పారు. ఏ అవార్డు అయినా నటన బట్టి ఇస్తారు.

Mohana Krishna Indraganti

అంతే తప్ప ఆ పాత్ర నైజం బట్టి కాదు. హాలీవుడ్‌లో ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాను చూసి గొప్ప సినిమాగా చేశాం. అంతేకానీ అది ఓ డాన్‌ జీవితం అని వదిలేయలేదు కదా. అలాగే స్మగ్లర్‌ జీవితమే పుష్ప. ఇందులో కథానాయకుడిని అణగదొక్కుతుంటారు. దాంతో ఆటవిక న్యాయమే కరెక్ట్‌ అని అతను నమ్ముతాడు. ఆ దారిలోనే ఎదిగి తానేంటో చూపిస్తాడు. అలాంటి వ్యక్తి జీవితాన్ని తెరపై ఎలా చూపించారు, ఆ పాత్రను అల్లు అర్జున్‌ ఎంత బాగా పోషించారు అనేదే చూస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పెళ్లి గౌన్‌ రీమోడల్‌.. తొలిసారి స్పందించిన సమంత... ఏమందంటే?
  • 2 47 ఏళ్ళ వయసులో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు!
  • 3 సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్?

అది చూసే జాతీయ అవార్డు ఇచ్చారు. అంతేకానీ హీరో సూక్తులు చెబుతున్నాడా, మంచి చేస్తున్నాడా అనేది చూడరు అని మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి చెప్పుకొచ్చారు. అలా ‘పుష్పకి అవార్డు’ ప్రశ్నకు ఓ ముగింపు పడినట్లు అయింది. ఇక ఇంద్రగంటికి అవార్డు తెచ్చిపెట్టిన ‘గ్రహణం’ గురించి మాట్లాడుత.. కళాత్మక చిత్రమని ఆ సినిమా తీయలేదని, డ్రామా కథగా దానిని రూపొందించామని చెప్పారు. తనకు కూడా ఆర్ట్‌ సినిమాలు బోర్‌ కొడతాయని చెప్పారాయన.

ఇక ప్రస్తుతం ఆయన ప్రియదర్శి  (Priyadarshi)  కథానాయకుడిగా ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam)  అనే సినిమా తెరకెక్కించారు. డిసెంబరు 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవల వచ్చిన ప్రచార చిత్రం చూస్తుంటే వినోదాత్మక కథతో తెరకెక్కిన సినిమా అని అర్థమవుతోంది. మరి ఇంద్రగంటి ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.

నీల్ – తారక్.. ఫైనల్ గా ఆమెనే సెలెక్ట్ చేశారుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mohana Krishna Indraganti
  • #Pushpa

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

30 mins ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

3 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

5 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

6 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

24 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version