Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Ek Niranjan: 14 ఏళ్ల ఏక్ నిరంజన్ రిజల్ట్ పై పూరీ జగన్నాథ్ కామెంట్స్

Ek Niranjan: 14 ఏళ్ల ఏక్ నిరంజన్ రిజల్ట్ పై పూరీ జగన్నాథ్ కామెంట్స్

  • October 30, 2023 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ek Niranjan: 14 ఏళ్ల ఏక్ నిరంజన్ రిజల్ట్  పై పూరీ జగన్నాథ్ కామెంట్స్

బుజ్జిగాడు సినిమాతో ప్రేక్షకులకి ఒక కొత్త ప్రభాస్ ను పరిచయం చేశాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. అప్పటి వరకు ప్రభాస్ అంటే ప్రేక్షకులకు ఒక యాక్షన్ హీరోగా , లవర్ బాయ్ గా మాత్రమే తెలుసు. కానీ బుజ్జిగాడు తో ప్రభాస్ లోని కామిడీ యాంగిల్ ను కూడా బయటకి తీశాడు పూరీ. ఆ సినిమాలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ అంతా కొత్తగా ఉంటుంది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితంతో మాత్రమే సరిపెట్టుకుంది.

అయినప్పటికీ ఇదే కాంబినేషన్లో ఇంకో సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకున్నారు. దీంతో మళ్ళీ వెంటనే ఏక్ నిరంజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2009 వ సంవత్సరంలో అక్టోబర్ 29 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 14 ఏళ్లు పూర్తికావస్తున్న సంగతి తెలిసిందే. ఇది హిట్ సినిమా కాదు. కానీ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కాబట్టి అతని సినిమాలు అన్నీ స్పెషల్.

అందుకే సోషల్ మీడియాలో #14YearsForEkNiranjan అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అని ఒకానొక టైమ్లో దర్శకుడు పూరీ జగన్నాధ్ ను ప్రశ్నించగా.. ‘ బుజ్జి గాడు ‘ సినిమా ప్రభాస్ ను కొత్తగా చూపించాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నం అయితే సక్సెస్ అయ్యింది. అయితే ఏక్ నిరంజన్ సినిమాని నేను ప్రభాస్ కి ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీయడం జరిగింది.

కాబట్టి ప్రభాస్ ను ఇంకో డైమెన్షన్ లో ప్రెజెంట్ చేయడం పై ఫోకస్ పట్టలేదు. అందుకే ఫలితం అనుకొన్నట్టు రాలేదు. కానీ ప్రభాస్ ఎప్పటికీ నాతో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నా అంటాడు ‘ అంటూ చెప్పుకొచ్చాడు పూరీ. అయితే ప్రస్తుతం పూరీ ఫామ్లో లేడు. అయితే రామ్ తో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ek niranjan
  • #Prabhas

Also Read

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

related news

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

trending news

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 mins ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

5 mins ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

43 mins ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

2 hours ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

2 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

1 hour ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

2 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

4 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version