Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » హీరో రామ్ కోరికకు షాక్ అయిన బడా డైరెక్టర్..!

హీరో రామ్ కోరికకు షాక్ అయిన బడా డైరెక్టర్..!

  • December 28, 2020 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో రామ్ కోరికకు షాక్ అయిన బడా డైరెక్టర్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్.. చాలా సైలెంట్ గా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతుంటాడు.కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉండే ఈ యంగ్ హీరోకి చాక్లెట్ బాయ్ అనే బిరుదు కూడా ఉంది. అయితే ఒకానొక టైములో ఇతను ఎక్కువగా లవ్ స్టోరీలు తప్ప.. కమర్షియల్ సినిమాలు చెయ్యడు. ఆ సినిమాలకు ఇతను సెట్ అవ్వడు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం వరకూ ఇలాంటి విమర్శలే ఎదుర్కొంటూ వచ్చాడు రామ్.

ఆ టైములో తన కంఫర్ట్ జోన్ నుండీ బయటకి వచ్చి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రం చేస్తున్నట్టు ప్రకటించాడు. ‘పక్కా బ్యాడ్ బాయ్ లా తనని చుపించాలంటూ’ సోషల్ మీడియా వేదికగా పూరికి రిక్వెస్ట్ కూడా పెట్టాడు రామ్. గతేడాది విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం రామ్ కు మాస్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టడమే కాకుండా.. అతని మార్కెట్ ను డబుల్ చేసింది కూడా..! అయితే ఈ చిత్రం స్టోరీ డిస్కషన్ టైములో.. దర్శకుడు పూరి జగన్నాథ్ ను రామ్.. ఓ వింత కోరిక కోరాడట.

అదేంటంటే.. హీరో క్యారెక్టరైజేషన్ ను బట్టి సినిమాలో ఓ రేప్ సీన్ కూడా పెడితే బాగుంటుంది అని రామ్.. పూరికి సూచించాడట. అది విన్న పూరి షాకయ్యాడట. ‘అలాంటి సన్నివేశాలు పెడితే.. తనని అభిమానించే వారు కూడా హర్ట్ అవుతారని.. అలాంటి ప్రయోగాలు కరెక్ట్ కాదని’ రామ్ కు బదులిచ్చాడట పూరి. దర్శకుడు అలా సమాధానం ఇవ్వడంతో రామ్ కూడా మనసుమార్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక రామ్.. ‘రెడ్’ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##iSmartShankar
  • #Director Puri Jagannadh
  • #Puri Jagannadh
  • #Ram
  • #Ram Pothineni

Also Read

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

related news

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

18 mins ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

25 mins ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

4 hours ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

16 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

17 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

53 mins ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

2 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

3 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version