Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆర్ అక్షరంతో మొదలయ్యే పేర్లున్న హీరోయిన్స్ కోసం రాజమౌళి బృందం వేట.!

ఆర్ అక్షరంతో మొదలయ్యే పేర్లున్న హీరోయిన్స్ కోసం రాజమౌళి బృందం వేట.!

  • March 28, 2018 / 06:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ అక్షరంతో మొదలయ్యే పేర్లున్న హీరోయిన్స్ కోసం రాజమౌళి బృందం వేట.!

బాహుబలి చిత్రాల తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Director Rajamouli) మల్టీస్టారర్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ తేజ్, రామారావు (తారక్) హీరోలుగా నటించనున్నారు. అందుకే ఈ సినిమాకి పేరు పెట్టే వరకు ఆర్ఆర్ఆర్ అని పిలిచుకుంటున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ పేర్లు కూడా ఆర్ అక్షరంతోనే మొదలయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలోని ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే హీరోయిన్స్ ని సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఖరారు అయినట్లు ప్రచారం సాగింది. రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం రాశీఖన్నా బిజీగా ఉండడంతో ఆమె స్థానంలో కన్నడ బ్యూటీ రష్మిక మందనని తీసుకున్నట్లు తెలిసింది. ఛలో సినిమా ద్వారా యువత హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. హీరోయిన్స్ విషయంలో సంతకాలు పూర్తి అయిన వెంటనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించనున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫిల్మీ ఫోకస్ ని ఫాలో అవుతూనే ఉండండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR Rajamouli
  • #entertainment News updates
  • #filmy focus
  • #latest movie news updates
  • #latest Movie Reviews

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

5 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

6 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

7 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

8 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

4 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

9 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

10 hours ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version