Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » గొప్ప సినిమా అన్నారు…మన రాజమౌళి గాలి తీసేసాడు….!

గొప్ప సినిమా అన్నారు…మన రాజమౌళి గాలి తీసేసాడు….!

  • April 21, 2020 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గొప్ప సినిమా అన్నారు…మన రాజమౌళి గాలి తీసేసాడు….!

మనకు ఓ సినిమా బాగా నచ్చితే… దాని పై మన అభిమాన హీరో కానీ మన అభిమాన దర్శకుడు కానీ స్పందిస్తే తెలుసుకోవాలి అని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. కానీ మనకి నచ్చిన హీరో లేదా దర్శకుడు ఆ సినిమా నచ్చలేదు అంటే… షాక్ కి గురవ్వడం ఖాయం. ఇప్పుడు రాజమౌళి కూడా అలాంటి షాకే ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే… ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుని ఆస్కార్ అవార్డులను సైతం అందుకున్న ‘పారసైట్’ సినిమా పై రాజమౌళి చేసిన కామెంట్స్ కు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో… “లాక్ డౌన్ సమయంలో నేను చూసిన సినిమాల్లో ‘పారసైట్’ ఒకటి. ఎందుకో ఆ సినిమా నాకు ఎక్కలేదు. స్టార్టింగ్ లో కొంచెం స్లోగా అనిపించింది. ఇక మధ్యలోకి వెళ్ళే సరికి నిద్రొచ్చేసింది. రాజమౌళి ఇలా కామెంట్స్ చేయడంతో .. ‘అంత గొప్ప సినిమా గాలి తీసేసాడు జక్కన్న’…అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. ‘ప్రతీ సినిమా అందరికీ నచ్చాలని లేదు. హిట్టు సినిమాలు కూడా అందరికీ నచ్చుతాయి అని చెప్పలేము.

Director Rajamouli comments on that movie1

వాటి జోనర్ ఆడియన్స్ వాటికి ఉండచ్చు. బహుసా అది రాజమౌళి కి నచ్చే కామెడీ జోనర్ సినిమా కాదేమో. అందరి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి సినిమాలు తీస్తాడు… అలా అని అన్ని సినిమాలు అలా ఉండవు కథా’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Director Rajamouli
  • #Parasite
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

16 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

19 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

2 days ago

latest news

Chadalavada Srinivasarao: సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

14 hours ago
Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version