Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rajamouli: తనపై తానే సెటైర్లు వేసుకున్న జక్కన్న.. వాటితో పోలిస్తే వేస్ట్ అంటూ?

Rajamouli: తనపై తానే సెటైర్లు వేసుకున్న జక్కన్న.. వాటితో పోలిస్తే వేస్ట్ అంటూ?

  • July 22, 2024 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: తనపై తానే సెటైర్లు వేసుకున్న జక్కన్న.. వాటితో పోలిస్తే వేస్ట్ అంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి (S. S. Rajamouli)  స్టూడెంట్ నంబర్ 1 (Student No: 1)  సినిమాకు ముందు శాంతి నివాసం అనే సీరియల్ కు డైరెక్టర్ గా వ్యవహరించారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీలో ఈ సీరియల్ ప్రసారం కాగా అప్పట్లో ఈ సీరియల్ కు మంచి రేటింగ్స్ రావడంతో పాటు బుల్లితెరపై ఈ సీరియల్ హిట్ గా నిలిచింది. నేను డైరెక్ట్ చేసిన శాంతినివాసం సీరియల్ ఏడాదిన్నర పాటు సక్సెస్ ఫుల్ గా నడిచిందని జక్కన్న పేర్కొన్నారు.

అయితే నేను చేసిన సీరియల్ పరమ చెత్తగా ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆ సీరియల్ అస్సలు బాగోదని రాజమౌళి వెల్లడించారు. ఆ సీరియల్ కు ఎందుకు మంచి రేటింగ్స్ వచ్చాయో తెలీదు కానీ వచ్చాయని జక్కన్న పేర్కొన్నారు. ప్రైమ్ టైమ్ లో పడటం, రాఘవేంద్ర రావు గారి పేరు అసోసియేట్ కావడం వల్ల కూడా ఆ సీరియల్ హిట్ అయ్యి ఉండవచ్చని రాజమౌళి తెలిపారు. ఆ సీరియల్ రిచ్ గా తీశామని ఆయన వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

టేకింగ్, క్రియేటివ్ వైజ్ ఆ సీరియల్ విషయంలో బ్యాడ్ జాబ్ చేశానని నేను ఫీలవుతానని రాజమౌళి వెల్లడించారు. అప్పటి సీరియల్స్ పిన్ని, కస్తూరి సీరియల్స్ తో పోలిస్తే ఈ సీరియల్ వీక్ సీరియల్ అని ఆయన పేర్కొన్నారు. ఆ సీరియళ్లతో పోల్చి చూస్తే మాత్రం ఈ సీరియల్ బ్యాడ్ సీరియల్ అని రాజమౌళి వెల్లడించారు. స్టూడెంట్ నంబర్1 సినిమాకు ఛాన్స్ రావడంతో శాంతి నివాసం సీరియల్ బాధ్యతలను ఆ సీరియల్ కో డైరెక్టర్ కు అప్పగించానని జక్కన్న తెలిపారు.

రాజమౌళి తనపై తానే సెటైర్లు వేసుకోవడం గమనార్హం. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు  (Mahesh Babu) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తే తమ టెన్షన్ తీరుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. రాజమౌళి మహేష్ బాబుతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

43 mins ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

2 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

3 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

5 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago

latest news

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

11 mins ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

32 mins ago
Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

1 hour ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

2 hours ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version