Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: స్పిరిట్.. అసలు వంగా ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే!

Sandeep Reddy Vanga: స్పిరిట్.. అసలు వంగా ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే!

  • February 22, 2025 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: స్పిరిట్.. అసలు వంగా ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే!

ఇప్పుడు ప్రభాస్‌(Prabhas)   సినిమాలు వస్తాయంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సలార్ (Salaar)  ‘కల్కి 2898 AD’  (Kalki 2898 AD)  తో వరుసగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన డార్లింగ్‌.. ఇప్పుడు తన దృష్టిని స్పిరిట్‌ సినిమాకు షిఫ్ట్ చేస్తున్నాడు. హిట్‌ ఫ్లాప్‌లు పక్కనపెట్టి, సినిమా ఎంటర్‌టైన్‌ చేస్తే చాలు అని ఫ్యాన్స్‌ అనుకుంటే, స్పిరిట్‌ (Spirit) మాత్రం ఇంకో లెవెల్‌లో ఉంటుందని చెప్పక తప్పదు. సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్‌ గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది.

Sandeep Reddy Vanga

ఎప్పుడు షూటింగ్‌ మొదలవుతుంది? ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉంటుందో? అన్న క్వశ్చన్స్‌ ఫ్యాన్స్‌లో అటు గూగుల్‌లోనూ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వంగా అంటే మాస్‌ ఎమోషన్‌, వైల్డ్‌ స్క్రీన్‌ప్రెజెన్స్‌, బ్రూటల్‌ యాక్షన్‌ కచ్చితంగా ఉంటాయి. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ‘యానిమల్’ (Animal)లో హీరో పాత్రల్ని ఎలా డిజైన్‌ చేశాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్టైల్‌లో మరింత హై లెవెల్‌ ఎలివేషన్‌తో ప్రభాస్‌ను చూపించబోతున్నాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 1500 వందల సినిమాలు చేసేశాడు, ఏమైనా చెప్తాడు: బ్రహ్మాజీ
  • 2 ఫోటోలతో బయట పడ్డ హీరోయిన్ గారి పెళ్ళి వ్యవహారం!
  • 3 షాకింగ్.. ఆ వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్!

ప్రభాస్‌ ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడనే టాక్‌ ఉంది. కానీ, ఇది కచ్చితంగా మామూలు పోలీస్‌ స్టోరీ కాదని, అండర్‌ వరల్డ్‌ గ్యాంగ్‌లను నేలమట్టం చేసే ఓ పవర్‌ఫుల్‌ లీడర్‌ పాత్ర అని అంటున్నారు. అందుకే ప్రభాస్‌ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడట. సలార్‌ లాంటి మాస్‌ లుక్‌ కాదు, మరింత స్టైలిష్‌, యథావిధి కాకుండా చూపించడానికే వంగా ఈసారి డిజైన్‌ చేసాడని ఫిల్మ్‌నగర్‌ లో చర్చ సాగుతోంది.

రాజాసాబ్‌  (The Raja saab), ఫౌజీ సినిమాల కంటే కూడా స్పిరిట్‌ సినిమానే ప్రస్తుతం హాట్‌ టాపిక్‌. వీటితో పోలిస్తే స్పిరిట్‌కి బడ్జెట్‌ కూడా రెట్టింపు. భూషణ్‌ కుమార్‌ (Bhushan Kumar) నిర్మాణంలో ఈ సినిమా పాన్‌ వరల్డ్‌ రిలీజ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం వంగా ప్రత్యేకంగా ప్రభాస్‌తో ఫిజిక్‌, లుక్‌ విషయంలో క్లోజ్‌గా వర్క్‌ చేస్తున్నాడట. ఇక రిలీజ్‌ విషయానికి వస్తే, స్పిరిట్‌ 2026 సమ్మర్‌కి థియేటర్లలో సందడి చేయనుందని అంటున్నారు.

సీక్వెల్స్ – ప్రీక్వెల్స్ లైనప్ లో నందమూరి హీరోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

9 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

12 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

13 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

14 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version