Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Director Sekhar Kammula: దర్శకుడు శేఖర్ కమ్ములని ప్రశంసిస్తున్న నెటిజన్లు.. కారణం అదే..!

Director Sekhar Kammula: దర్శకుడు శేఖర్ కమ్ములని ప్రశంసిస్తున్న నెటిజన్లు.. కారణం అదే..!

  • October 26, 2021 / 03:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Sekhar Kammula: దర్శకుడు శేఖర్ కమ్ములని  ప్రశంసిస్తున్న నెటిజన్లు.. కారణం అదే..!

సినిమాల్లో మాత్రమే కాదు .. నిజ జీవితంలోనూ హీరోలంటారు అని ఈ కోవిడ్ టైములో అందరికీ తెలిసొచ్చింది. ఎటువంటి విపత్తు సంభవించినా.. మొదటిగా స్పందించేది సినీ పరిశ్రమే అని కూడా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.నిజమే అని ఇప్పుడు అంతా ఒప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా… ఇప్పుడు మన దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా రియల్ హీరోస్ లిస్ట్ లో చేరారు. కోవిడ్ టైములో కూడా ప‌లువురికి త‌న వంతు సాయం చేసాడు ఈ సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌. తాజాగా మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నాడు నెటిజెన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల అగ్ని ప్ర‌మాదంలో ఇల్లు కోల్పోయిన ఓ రైతుకి ఆర్థిక సాయం చేశారు శేఖర్ కమ్ముల. ఓ ఛానెల్‌లో వ‌చ్చిన క‌థ‌నం పై వెంటనే స్పందించి సాయం చేసారు శేఖర్ కమ్ముల.ఈ కథనం విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా మున‌గాల మండంలోని నేల మ‌ర్రి గ్రామానికి చెందిన రైతు ల‌క్ష్మ‌య్య.. తన వ్య‌వ‌సాయ భూమిని అమ్ముకున్నాడు. అందుకు గాను అతనికి రూ.10 ల‌క్ష‌లు వ‌చ్చాయి. అప్పులు రూ.4 లక్షల వరకు క్లియర్ చేయగా అతనికి 6 ల‌క్ష‌లు మిగిలాయి.

ఆ డ‌బ్బును బీరువాలో దాచుకుంటే… అనుకోకుండా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ వ‌ల్ల అగ్ని ప్ర‌మాదం జరగడంతో.. అతని ఇల్లు కాలిపోయింది. అతను దాచుకున్న డ‌బ్బు కూడా కాలిపోయింది. తన సొంత ఇంటి కోసం ల‌క్ష్మ‌య్య ఆ డబ్బుని దాచుకున్నాడు… అది కాలిపోతుంటే నిస్స‌హాయంగా చూస్తూ ఉండడం తప్ప అతను ఏమి చేయలేకపోయాడు.ఈ విష‌యాన్ని సదరు ఛానెల్ ద్వారా తెలుసుకున్న శేఖ‌ర్ క‌మ్ముల… ల‌క్ష్మ‌య్య బ్యాంక్ ఖాతాకి తన వంతుగా రూ.1 లక్ష వరకు ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడు. శేఖర్ కమ్ములని ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది సినీ ప్రముఖులు ముందుకొస్తారేమో చూడాలి..!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sekhar Kammula
  • #love story
  • #Sekhar Kammula

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

25 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

2 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

58 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

2 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

3 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version