Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Shankar: ఆ ముగ్గురితో సినిమాలు అనుకున్నా.. శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Shankar: ఆ ముగ్గురితో సినిమాలు అనుకున్నా.. శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • December 26, 2024 / 09:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: ఆ ముగ్గురితో సినిమాలు అనుకున్నా.. శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌!

ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar)  – రామ్‌చరణ్‌  (Ram Charan) తన కాంబినేషన్‌లో చాలా ఏళ్లుగా తెరకెక్కిన సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) . ఫైనల్లీ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల చేస్తున్నారు నిర్మాత దిల్‌ రాజు(Dil Raju)  . ఈ క్రమంలో చరిత్రలో తొలిసారిగా ఇండియన్‌ సినిమాకు విదేశాల్లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అక్కడ దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డల్లాస్‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శంకర్‌ మాట్లాడుతూ పలువురు తెలుగు హీరోలతో సినిమా చేద్దామనుకున్నా కుదర్లేదని..

Shankar

Who Rejected Director Shankar Movies Before Game Changer (1)

‘గేమ్‌ ఛేంజర్‌’ రూపంలో రామ్‌ చరణ్‌తో సినిమా సెట్‌ అయింది అని చెప్పుకొచ్చారు శంకర్‌. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నానని, ఇక్కడకు రావాలా వద్దా అని ఆలోచించాను అని చెప్పారు. అయితే మీ అందరి ఎనర్జీ చూసేందుకు వచ్చా అని అన్నారు. ‘పోకిరి’ (Pokiri) , ‘ఒక్కడు’ (Okkadu) లాంటి సినిమా చేయాలని అనుకున్నానని, అయితే అందులోనూ నా మార్క్ ఉండాలని కోరుకున్నానని చెప్పారు శంకర్‌. అలాంటి ఆలోచనలతో వచ్చిందే ‘గేమ్ ఛేంజర్’ సినిమా అని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేవతి కుటుంబానికి మొత్తం విరాళాలు ఎంతంటే..?
  • 2 ప్రముఖ రైటర్‌కు మాతృవియోగం!
  • 3 అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచిన స్టార్ బ్యూటీ!

Chiranjeevi

తాను తమిళంలో, హిందీలో సినిమాలు చేశానని, తెలుగులో ఇప్పటికి కుదిరించి అని చెప్పారు. గతంలో చిరంజీవితో (Chiranjeevi)  సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించానని, అది వర్కౌట్‌ కాలేదని చెప్పారు. అక్కడికి కొన్ని రోజులకు మహేశ్‌ బాబుతో (Mahesh Babu) సినిమా చేయాలనుకున్నాని, ప్రభాస్‌తో (Prabhas)  కరోనా సమయంలో ఓ సినిమా కోం చర్చలు జరిగాయని చెప్పారు. అవేవీ కార్యరూపం దాల్చలేదని, రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది కాబట్టి ఇప్పటికి అయింది అని చెప్పారాయన.

Director Shankar opens up about his unfulfilled collaborations (3) Mahesh Babu Prabhas

ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడి మధ్య ఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ప్లాట్‌ చెప్పుకొచ్చారు ఆయన. ఇక సినిమాల్లో అప్పన్న పాత్రలో రామ్‌చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని చెబుతూ మరోసారి చరణ్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ గురించి మాట్లాడారు శంకర్‌. పాటల్లో చరణ్‌ డ్యాన్స్‌లు కూడా అదిరిపోయాయి అని శంకర్‌ చెప్పారు.

‘తెరి’ రీమేక్‌ అక్కడ తప్పు చేశారు.. ఇక్కడ చేసుకోవాలి హరీషా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #shankar

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

3 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

5 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

1 hour ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

2 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version