Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sujeeth: నాకు ‘జానీ’ సినిమా ఇష్టం.. ఎందుకంటే? : సుజీత్

Sujeeth: నాకు ‘జానీ’ సినిమా ఇష్టం.. ఎందుకంటే? : సుజీత్

  • May 28, 2024 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sujeeth: నాకు ‘జానీ’ సినిమా ఇష్టం.. ఎందుకంటే? : సుజీత్

మొన్నటికి మొన్న ‘నా అల్లుడు'(Naa Alludu)అనే డిజాస్టర్ సినిమా నా ఫేవరెట్ అని విశ్వక్ సేన్ (Vishwak Sen) చెప్పి పెద్ద షాకిచ్చాడు. ఇప్పుడు దర్శకుడు సుజీత్ (Sujeeth).. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  సినిమాల్లో బాగా నచ్చింది ‘జానీ’ (Johnny) సినిమా అంటూ చెప్పి ఇంకా పెద్ద షాక్ ఇచ్చాడు. కార్తికేయ (Kartikeya) ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) సినిమా ప్రమోషన్స్ లో సుజీత్ పాల్గొని ఈ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది?’ అంటూ హీరో కార్తికేయ అడగ్గా.. అందుకు సుజీత్.. ‘జానీ’ అంటూ సమాధానం ఇచ్చాడు.

ఆ తర్వాత ‘ఎందుకు జానీ? ఇంకా ‘ఖుషి’ (Kushi) లేదా ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చెబుతావేమో అనుకున్నాం’ అని మళ్ళీ అతన్ని ప్రశ్నించగా.. అందుకు సుజీత్.. ” ‘జానీ’ లో జెన్యూనిటీ ఉంటుంది. కళ్యాణ్ గారు డైరెక్షన్ చేశారు. నేను అనంతపూర్ శాంతి సుధా థియేటర్లో ఆ సినిమా చూశాను. ‘జానీ’ అనే బ్యాండ్ కట్టుకుని ఆ సినిమా చూశాను. సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే వారం రోజుల పాటు నేను ఆ బ్యాండ్ తీయలేదు. అది పెట్టుకునే స్నానం చేసేవాడిని.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

Pawan Kalyan's Johnny Movie

ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాను. అసలు ‘జానీ’ సినిమా ఆ టైంలో వచ్చింది కానీ.. ఇప్పుడు చూస్తుంటే.. ఆ మేకింగ్ అదీ చాలా కొత్తగా అనిపిస్తుంది. సింక్ సౌండ్, ఎడిటింగ్ అది చాలా ఎక్స్ట్రార్డినరీ గా ఉంటుంది. ఆ రోజుల్లోనే చాలా డిఫరెంట్ తీశారు పవన్ కళ్యాణ్ ఆ సినిమాని” అంటూ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #johnny
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

9 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

9 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

10 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

10 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

4 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

5 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

6 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

7 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version