Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » తెలుగు డైరెక్టర్స్ అంటే పగ.. తమిళ దర్శకుడు సెటైర్లు.!

తెలుగు డైరెక్టర్స్ అంటే పగ.. తమిళ దర్శకుడు సెటైర్లు.!

  • May 4, 2024 / 06:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు డైరెక్టర్స్ అంటే పగ.. తమిళ దర్శకుడు సెటైర్లు.!

తమిళ దర్శకుడు సుందర్.సి అందరికీ తెలిసే ఉండొచ్చు. గతంలో ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘అరుణాచలం’ అనే బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించారు. ఆ తర్వాత ఈయన తెరకెక్కించిన సినిమాలు దాని స్థాయిలో అయితే ఆడలేదు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈయన ‘చంద్రకళ’ దర్శకుడిగానే తెలిసుండొచ్చు. ‘చంద్రకళ’ లాంటి కథతోనే వాటికి సీక్వెల్ అంటూ ‘కళావతి’ (Aranmanai 2) ‘అంతఃపురం’ (Aranmanai 3) వంటి సినిమాలను ఈయన తెరకెక్కించాడు. ఇప్పుడు ‘బాక్’ అనే మరో చిత్రాన్ని రూపొందించాడు సుందర్ సి (Sundar. C)  . తమన్నా (Tamannaah Bhatia) , రాశీఖన్నాల (Raashii Khanna) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న అంటే మే 3 న రిలీజ్ అయ్యింది.

మొదటి షోతోనే ఈ మూవీ ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. మళ్ళీ అదే కథ, అవే సీన్లు, అదే రొట్ట కొట్టుడు కామెడీ అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇది పక్కన పెడితే ‘బాక్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సుందర్ సి.. టాలీవుడ్ డైరెక్టర్స్ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “నేను ఓ తెలుగు సినిమా చూసి షాకయ్యాను. ఎందుకంటే అందులో సీన్స్ నేను తీసిన సినిమాలో ఉన్నట్టే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రసన్న వదనం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఆ ఒక్కటీ అడక్కు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 శబరి సినిమా రివ్యూ & రేటింగ్!

చాలా చాకచక్యంగా నా కంటెంట్ ని కాపీ కొట్టారు. అదే కాదు.. నేను చేసిన మరో 4 సినిమాల్లోని సీన్స్ ని కూడా కాపీ కొట్టారు. ఒక్కసారిగా నేనే షాక్ అయ్యాను. ఈ రేంజ్ లో ‘కాపీ ఎలా కొడతార్రా?’ అని. అందుకే ప్రతీకారంగా వాళ్ళు నావి 5 సినిమాలను కాపీ కొడితే నేను 8 సినిమాలు కాపీ కొట్టి ‘విన్నర్’ సినిమాని తీశాను. ఆ సినిమాతో తెలుగు దర్శకుల మీద నేను పగ తీర్చుకున్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baak
  • #Sundar C

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

3 mins ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

33 mins ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

45 mins ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

3 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

5 hours ago

latest news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

6 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

7 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version