Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్…పై కోపంతో రిస్క్ చేస్తున్నాడా!!!

మహేష్…పై కోపంతో రిస్క్ చేస్తున్నాడా!!!

  • November 17, 2016 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్…పై కోపంతో రిస్క్ చేస్తున్నాడా!!!

సినిమా అంటేనే పిచ్చి…అయితే అదేంటో తెలీదు కానీ…సినిమా విషయంలో కొంతమంది తమను తాము మరచిపోయి మరీ కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు…అయితే అలాంటి నిర్ణయాలు, రిస్క్ తో కూడిన పనులు కొన్ని సార్లు సక్సెస్ ను అందిస్తాయి కానీ…కొన్ని సార్లు పాతాలానికి తొక్కి వేస్తాయి…ఇంతకీ విషయం ఏమిటంటే….ప్రిన్స్ మహేష్ తో ఒక సినిమా చెయ్యాలి అని అనుకున్నాడు తమిళ దర్శకుడు సుందర్….అయితే డేట్స్ ఖాళీ లేక మహేష్ ఒప్పుకోలేదో….

మరి ఇతరత్రా కారణాల వల్ల ఒప్పుకోలేదో తెలీదు కానీ….మొత్తానికి నో  చెప్పాడు…అయితే మహేష్ తిరస్కరణను కాస్త పర్సనల్ గా తీసుకున్న ఆ దర్శకుడు…సినిమాను జయం రవితో కానిచ్చేస్తున్నాడు. అయితే మహేష్ అనుకున్న పాత్రకు ఆర్యను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సినిమా టైటిల్ కూడా ‘సంఘమిత్ర’ అని పెట్టారట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ…ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబడుతూ…ఆ దర్శకుడి డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పుకొచ్చాడు. తెలుగు తమిళ భాషల్లో స్టార్స్ తో సినిమా తీస్తే ఇదో పెద్ద భారీ బడ్జెట్ సినిమా అవుతుందని భావించి ముందు ఇక్కడ స్టార్స్ ను కలిశాడు కాని ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చిన్నగా ఇద్దరు తమిళ హీరోలతోనే సినిమా స్టార్ట్ చేయాలని ఆ దర్శకుడు ఫిక్స్ అయిపోయాడట…

ఐడియా బాగానే ఉంది కానీ…బాహుబలి రేంజ్ హిట్ కొట్టి చూపించాలని ప్రయత్నం  చేయడం కూడా సబబె కానీ…ఈ సినిమా పాత్రల్లో ఆర్య అయితే ఓకే కాని జయం రవి సినిమాలేవి ఇక్కడ అంత మంచి మార్కెట్ లేవు ఆర్య కూడా ఓపెనింగ్స్ వరకు ఓకే కాని సినిమాలో విషయం లేకపోతే తర్వాత రోజే తీయాల్సిందే. మరి ప్రిన్స్ పై కోపంతో ఆ దర్శకుడు చేస్తున్న రిస్క్ ఎంతవరకూ ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sundar C
  • #Mahesh Babu
  • #Sundar C

Also Read

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

related news

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

trending news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

43 mins ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

53 mins ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

2 hours ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

21 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

1 day ago

latest news

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

2 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

22 hours ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version