Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సార్ సినిమా సీక్వెల్ ఉండదు… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరి!

సార్ సినిమా సీక్వెల్ ఉండదు… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరి!

  • February 20, 2023 / 02:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సార్ సినిమా సీక్వెల్ ఉండదు… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్  వెంకీ అట్లూరి!

డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రం సార్.సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు తమిళ భాషలలో విడుదల చేశారు. ఈ సినిమా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా విద్యార్థులను వారి తల్లిదండ్రులను చాలా ఎమోషనల్ గా ఆకట్టుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడటానికి ఇష్టపడటమే కాకుండా ఈ సినిమాకు మంచి రివ్యూ అందిస్తున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం శనివారం సాయంత్రం హైదరాబాదులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ వెంకీ అట్లూరి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ మాట్లాడుతూ మనసున్న ప్రతి మనిషికి సార్ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని ఈయన తెలిపారు. చదువు అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసరం. అందుకే సార్ సినిమా బ్యాక్‌డ్రాప్‌ 1990 అయినప్పటికీ ఇప్పటి ఆడియన్స్‌ కూడా కనెక్ట్‌ అవుతారనిపించింది.ఇక మా నిర్మాత నాగ వంశీ ఈ సినిమా కథను ధనుష్ గారికి చెప్పమని చెప్పినప్పుడు తాను చాలా సంతోషంగా ఫీల్ అయ్యానని వెంకీ తెలిపారు.

ఇక ధనుష్ గారిని కలిసి ఈ సినిమా కథ తెలిపినప్పుడు ఆయన కథ వినగానే క్లాప్స్ కొడుతూ కాల్ షీట్స్ ఎప్పుడు ఇవ్వమంటారు అనడంతో తనకు చాలా సంతోషం వేసిందని డైరెక్టర్ వెల్లడించారు.ఇందులో తండ్రీ కొడుకుల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ వస్తాయని అయితే ఈ సన్నివేశం త్రివిక్రమ్ గారితో సంభాషించిన తర్వాతే ఈ సన్నివేశాన్ని పెట్టామని తెలిపారు.ఇక ఎంతో అద్భుతమైన ఈ సినిమా ఇంతటితోనే ముగుస్తుందని ఈ సినిమాకు ఎలాంటి సీక్వెల్స్ ఉండవని అలాంటి ఆలోచన కూడా తనకు లేదని వెంకీ తెలిపారు.ఇక తన దర్శకత్వంలో వచ్చే సినిమాలు అన్నీ కూడా ఎంతో వైవిద్య భరితంగా ఉంటాయని ఈయన తెలియజేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #enky Atluri
  • #Sir

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

6 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

6 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

6 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

8 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

8 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

5 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

8 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

9 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

10 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version