Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శ్రీహరి మరణం గురుంచి అసలు నిజాలు చెప్పిన శాంతి..!

శ్రీహరి మరణం గురుంచి అసలు నిజాలు చెప్పిన శాంతి..!

  • July 6, 2019 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీహరి మరణం గురుంచి అసలు నిజాలు చెప్పిన శాంతి..!

కెరీర్ ప్రారంభంలో ఎన్నో నెగిటివ్ రోల్స్ పోషించి తరువాత విలన్ గా కూడా చేసి మెప్పించాడు శ్రీహరి. అంతేనా తరువాత హీరోగా కూడా మారి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన అభిమానుల్ని కూడా సంపాదించుకున్నాడు. ఎన్నో దేశభక్తి సినిమాలు, సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ఉన్న చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక అటుతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘మగధీర’ ‘బృందావనం’ ‘ఢీ’ ‘కింగ్’ వంటి చిత్రాల్లో నటించాడు. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేస్తాడు అనడంలో అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన 2013 అక్టోబర్ లో సడెన్ గా మరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆయన్ని అభిమానించేవాళ్ళు ఇప్పటికీ ఆ విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు కూడా..! ఆయన మరణం వెనుక ఉన్న అసలు కారణాల్ని తాజాగా ఆయన భార్య డిస్కో శాంతి తెలియజేసింది. తాజాగా త‌న కుమారుడు మేఘాంశ్ హీరోగా రాబోతున్న ‘రాజ్ దూత్’ సినిమా ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా శ్రీ‌హ‌రి మ‌రణించిన రోజు రాత్రి ఏం జ‌రిగింది అనేది మ‌రోసారి మీడియాతో పంచుకుంది శాంతి.

sri-hari-falimy

డిస్కో శాంతి మాట్లాడుతూ.. ” అప్ప‌టి వ‌ర‌కూ మాతోనే ఉన్న నా బావ కొన్ని గంట‌ల్లోనే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. లివ‌ర్ స‌మ‌స్య‌ కారణంగా ఒక్క‌సారిగా హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ళడం.. ర‌క్తం క‌క్కుకోవ‌డం.. రెండు గంట‌ల్లోనే చనిపోవడం… ఇదంతా ఇప్ప‌టికీ ఓ పీడ‌క‌ల‌గానే ఉంద‌ని చెబుతుంది శాంతి. ఆ రోజు ఆర్.రాజ్ కుమార్ సినిమా కోసం ముంబై వెళ్ళాము.. హోట‌ల్లో ఉన్నాం. అప్ప‌టి వ‌ర‌కూ బాగానే ఉన్న నా బావ‌.. కాస్త అనారోగ్యంగా ఉంద‌ని చెప్ప‌డంతో డాక్ట‌ర్‌కు ఫోన్ చేసి రమ్మని చెప్పాము… డాక్ట‌ర్ రావ‌డం.. ఏదో ఇంజెక్ష‌న్ ఇవ్వ‌డం జరిగింది. అప్ప‌టికీ నేను మా ఫ్యామిలీ డాక్ట‌ర్‌ను అడిగి ఇంజెక్ష‌న్ ఇవ్వండ‌ని చెప్పినా వాళ్ళు విన‌కుండా ఇచ్చేసారు. అప్ప‌టికి నేను నైటీలో ఉండ‌టంతో లోప‌లికి వెళ్ళి బ‌ట్ట‌లు మార్చుకుని వ‌చ్చేలోపే ఆయ‌న్ని బండిలో ఎక్కించి లీలావ‌తి హాస్పిట‌ల్ కు తీసుకువెళ్ళిపోయారు.అది తెలుసుకుని వెంట‌నే నేను కూడా హాస్పిటల్ కు వెళ్ళాను. అప్ప‌టికే ఆయన్ని ఐసియులో పెట్టారు.. క‌నీసం లోప‌లికి కూడా వెళ్ళనివ్వలేదు. దీంతో నేను చాటుగా లోప‌లికి వెళ్ళాను.. అప్ప‌టికే నా బావ ర‌క్తంలో త‌డిసిపోయి ఉన్నాడు. అది చూసి గ‌ట్టిగా ఏడ్చేసాను.. దాంతో డాక్ట‌ర్లు నన్ను బ‌ల‌వంతంగా బ‌య‌టికి పంపేసారు. వెంట‌నే నేను భ‌య‌ప‌డి నా చెల్లి, త‌మ్ముడికి ఫోన్ చేసాను. వాళ్ళు కూడా వ‌చ్చి శ్రీ‌హరిని చూసొచ్చారు. రాత్రి 9.30 ప్రాంతంలో మ‌రోసారి లోప‌లికి వెళ్ళి చూసేస‌రికి డాక్ట‌ర్లు ఏదో త‌ప్పు చేసార‌ని అర్థ‌మైపోయింది. పైగా త‌ప్పు జ‌రిగింద‌ని బ‌తిమాలుకుంటున్న‌ట్లు కనిపించింది. లివ‌ర్ స‌మ‌స్య ఉంద‌ని తెలిసిన‌ప్పుడు పైప్ నేరుగా పెట్ట‌డంతో అది వెళ్ళి లివ‌ర్‌కు కుచ్చుకోవడంతో ర‌క్తం ధారాళంగా పోయింద‌ని.. నేను వెళ్ళి చూసిన‌ప్పుడు గ‌ది అంతా ర‌క్తంతోనే నిండింది. ఏదేమైనా అప్పుడు డాక్ట‌ర్లు చేసిన త‌ప్పుకు నా బావ… నాకు దూరమైపోయాడు” క‌న్నీళ్ళు పెట్టుకుంది శాంతి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Disco Shanthi
  • #meghamsh srihari
  • #Nakshatra
  • #Rajdoot
  • #Shanthi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

19 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version