Divi: ‘బిగ్ బాస్’ దివి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

‘బిగ్ బాస్ 4’ ద్వారా పాపులర్ అయ్యింది దివి. ఆ సీజన్ విన్నర్, రన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ల కంటే కూడా ఈమెకు ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. కారణం.. ఆమె లుక్స్ వల్ల. అలాగే ఆ సీజన్లో పాల్గొన్న ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఈమె అంత గ్లామర్ గా మరో కంటెస్టెంట్ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘బిగ్ బాస్ 4’ వల్ల ఈమె మెగాస్టార్ ను కూడా మెప్పించి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటే మామూలు విషయం కాదు.

ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న (Divi) దివి.. మరోపక్క సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి.ఇందులో వీపు అందాలు కూడా చూపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ ఫొటోల్లో ఈమె అందాల ప్రదర్శన మామూలుగా లేదు.మీరు కూడా ఓ లుక్కేయండి :

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus