Sunny Leone: సన్నీ అనే పేరు పెట్టుకున్నందుకు అమ్మ ఇప్పటికీ తిడుతూనే ఉంటుంది… ఏం జరిగిందంటే.!

నటి సన్నీ లియోన్ పేరు వినగానే కుర్రాళ్ల గుండెల్లో మోత మోగుతుంది.. అందం, చందంతో అందరిని తన వశం చేసుకుంది.. Poర్న్ స్టార్ గా ఈ బ్యూటీ ప్రపంచవ్యాప్తంగా పాపులరిటీని సంపాదించుకుంది. వరల్డ్ టాప్ Poర్న్ స్టార్స్ లో ఒకరిగా పేరు సంపాదించుకుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ రావడంతో అక్కడ మంచి క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత నటిగా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అయ్యింది..అందరి ఊహలను అతీతంగా సన్నీ లియోన్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది.

అడల్ట్ కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ గా మారింది. బాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకుని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అయితే సన్నీ లియోన్ వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.. ఇప్పుడు రియల్ లైఫ్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది..సన్నీ లియోన్ అసలు పేరు `కరెన్జిత్ కౌర్ వోహ్రా.. నర్సుగా శిక్షణ తీసుకుంది..ఆ తర్వాత నీలిచిత్ర ప్రపంచంలో అడుగుపెట్టి సంచలనాలు సృష్టించింది.

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనకు సన్నీ లియోన్ అనే పేరు ఎలా వచ్చిందో ఆమె వివరించింది. అమెరికాలో ఉన్నప్పుడు సన్నీ లియోన్‌ను ఒక మ్యాగజైన్ సంస్థ వారు ఇంటర్వ్యూ చేశారట. అందులో తన పేరును అలా చెప్పుకొచ్చిందట.. ఆ పేరు కూడా తనకు తాను పెట్టుకోలేదట.. ఇంటర్వ్యూ లో మ్యాగజైన్ వాళ్లు ఆమె పేరును సన్నీ లియోన్ గా ప్రచురించారని పేర్కొంది. అలా ఆమెకు సన్నీ లియోన్ (Sunny Leone) అనే పేరు వచ్చింది.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సన్నీ అనేది ఆమె సోదరుడి పేరు. అతని పేరు సందీప్ సింగ్ కాగా.. ఇంట్లో అతన్ని సన్నీ అని ముద్దుగా పిలుస్తారట. మ్యాగజైన్ సంస్థ వారు పేరు అడిగే సరికి ఏం చెప్పాలో తెలియక.. ఆమె సన్నీ అని చెప్పేసింది.. దాంతో వాళ్ల అమ్మ ఇప్పటికి తిడుతుందని చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ అమ్మడు నటిగా ఫుల్ బిజీగా ఉంది..

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus