Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ తో ఫోటో దిగిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ తో ఫోటో దిగిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

  • August 18, 2023 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ తో ఫోటో దిగిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవన్ రీఎంట్రీలో నటించిన సినిమాలలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సక్సెస్ సాధించగా బ్రో సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కగా కథ, కథనంలోని లోపాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయని తెలుస్తోంది. పవన్ పొలిటికల్ గా చేస్తున్న విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

పవన్  (Pawan Kalyan) జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తుందో లేక టీడీపీతో కలిసి పోటీ చేస్తుందో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పవన్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. పవన్ తో పాటు ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి వంగవీటి రాధకు కాబోయే భార్య కాగా ఈ యువతి కుటుంబంతో పవన్ కళ్యాణ్ కు మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది.

తాజాగా తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధకు పుష్పవల్లి అనే యువతితో నిశ్చితార్థం నిశ్చయమైంది. రాధాకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కుటుంబ సభ్యులు పవన్ కు అత్యంత ఆప్తులని తెలుస్తోంది. ఆ అమ్మాయి పేరు జక్కం పుష్పవల్లి అని సమాచారం. వారాహి యాత్రలో భాగంగా నర్సాపురం వెళ్లిన సమయంలో పుష్పవల్లి ఇంట్లోనే బస చేశారని తెలుస్తోంది. పవన్ తో జక్కం పుష్పవల్లి ఫోటోలు దిగగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

వంగవీటి రాధాకృష్ణ గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించగా 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే త్వరలో పవన్ షూటింగ్ లతో బిజీ కానున్నారు. పవన్ భవిష్యత్తు సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆ సినిమాలకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాలి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Pushpavali

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

12 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

15 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

17 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version