Actress: ‘ఆరుగురు పతివ్రతలు’ ఫేమ్ అమృత.. ఇప్పుడు ఎక్కడుంది.. ఏం చేస్తుంది.?

‘ఆరుగురు ప‌తివ్ర‌త‌లు`. ఇది ఓ బోల్డ్ మూవీ..! దివంగత స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకుడు. కామెడీ, సెంటిమెంట్ మాత్రమే కాదు ఇవివి గారి సినిమాల్లో గ్లామర్ డోస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆయన పండించాలి అనుకుంటున్న శృంగారం మొత్తం కమెడియన్స్ సైడ్ నుండి పండించేవారు. ‘చిలక్కొట్టుడు’ ‘పెళ్ళైంది కానీ?’ వంటి గ్లామర్ సినిమాలు తీసినా హద్దులు దాటలేదు. కానీ ‘ఆరుగురు పతివ్రతలు’ అనే సినిమా ఇవివి మార్క్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది.

ఈ సినిమా 2004 లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ కథని కంప్లీట్ గా ఎమోషనల్ గా చెప్పాలనుకున్న ఇవివి బ్యాలెన్స్ తప్పి ఎక్కువగా గ్లామర్ యాంగిల్ పై ఫోకస్ పెట్టాడు. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని ఛీ కొట్టారు. ఇప్పటికీ ఈ మూవీ జనాల నోట్లో నానుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ పై మీమ్స్ ఆ రేంజ్లో వస్తాయి కాబట్టి..!

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో భర్తకు ప్రియుడుకి మధ్య నలిగిపోయే ఓ పాత్ర ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న బోల్డ్ సన్నివేశాలు ఎక్కువ శాతం ఆమెవే ఉంటాయి. భర్త సంసారానికి పని చేయడు కాబట్టి.. కొన్ని బలహీన క్షణాల్లో మరో వ్యక్తికి లొంగిపోయి తృప్తి పొందే అమ్మాయిగా ఆమె పాత్ర ఉంటుంది.

ఇక ఆ చేసిన అమ్మాయి పేరు (Actress) అమృత. ఈమె ఓ కన్నడ నటి. 2009 లో ఈమె పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనేది ఎవ్వరికీ తెలీదు. ఈమె మొత్తంగా 8 సినిమాల్లో నటించింది. చాలా వరకు బోల్డ్ రోల్స్ మాత్రమే చేసింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus