మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం “వృషభ”. రష్మిక మందన్న హీరోయిన్ గా “పొగరు” అనే సినిమా తెరకెక్కించిన నందకిషోర్ ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం మీద పెద్దగా అంచనాలు లేవు. మరి సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!! Vrusshabha Movie Review కథ: ఆదిదేవ్ (మోహన్ లాల్)కు ఉన్నట్లుండి గత జన్మ స్మృతులు గుర్తుకొస్తుంటాయి. ఎవరినో చంపినట్లు, ఎవరి తలో తన పక్కనే ఉన్నట్లు […]