Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Television » Brahmamudi August 9th: కావ్య చేస్తున్న పనికి ఫైర్ అయిన దుగ్గిరాల కుటుంబం!

Brahmamudi August 9th: కావ్య చేస్తున్న పనికి ఫైర్ అయిన దుగ్గిరాల కుటుంబం!

  • August 9, 2023 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 9th: కావ్య చేస్తున్న పనికి ఫైర్ అయిన దుగ్గిరాల కుటుంబం!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… పుట్టింటికి వెళ్లినటువంటి కావ్య వినాయకుడి విగ్రహాలు చేయడం కోసం అప్పుతో కలిసి మట్టి పిసుకుతూ ఉంటుంది అందుకు సంబంధించిన వీడియోని ఎవరో రాహుల్ కి పంపించడంతో అది చూసిన రాహుల్ దీనిని మీడియాకి ఇచ్చేయ్ మని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

ఇక ఆ వీడియో చూసిన రుద్రాన్ని ఒక్కసారి ఈ వీడియో మీడియా టెలికాస్ట్ చేయని అప్పుడు చెబుతాను అనుకుంటూ సంబరపడుతుంది. మరోవైపు అప్పు కళ్యాణ్ తనకు లేఖ రాసిన అమ్మాయి పేరు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు.ఈ విధంగా వీళ్ళిద్దరూ రేఖా గీత అనుకుంటూ ఉండగా ఎదురుగా ఉన్నటువంటి కొట్టు వ్యక్తి కళ్యాణ్ వద్దకు వచ్చి కళ్యాణ్ అంటే మీరే కదా మీకు ఫోన్ వచ్చిందని చెప్పడంతో ఇక్కడ నాకు ఫోన్ చేసే వాళ్ళు ఎవరున్నారు అంటూ ఆశ్చర్యపోతూ ఫోన్ మాట్లాడుతారు మీరు అనుకున్నట్టు నా పేరు గీత రేఖ కాదు ఇంకా ఆలోచించండి అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే మీరు ఇక్కడే ఉన్నారా అని చెప్పడంతో అవును అంటారు.

మరి నీ పేరేంటి అని అడగడంతో చేతికి పెట్టుకొని ఉంగరం అనడంతో వెంటనే కళ్యాణ్ అనామిక అంటాడు. దీంతో ఆమె నేను అనుకున్నంత మరీ మొద్దబ్బాయి కాదు నువ్వు నా పేరు అనామిక అని చెబుతుంది. మరి మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా అనడంతో 9 అంకెలు చెప్పినటువంటి అనామిక పదవ నెంబర్ కనుక్కోమని చెప్పేస్తుంది. ఇక రాహుల్ తన తల్లికి సైగ చేయడంతో రుద్రాణి టీవీ ఆన్ చేయడంతో దుగ్గిరాలకోడలు కన్నీటి కష్టాలు దినసరి కూలీగా మారిన దుగ్గిరాల వారి కోడలు అంటూ కావ్య మట్టి పిసుకుతున్నటువంటి వీడియో న్యూస్ లో రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు.

మరోవైపు రాజ్ మేనేజర్ తన వద్దకు వెళ్లి ఈ వీడియో చూపించడంతో కోప్పడిన రాజ్ ఇంటికి బయలుదేరుతాడు. ఇక కావ్య కూడా ఇంటికి వస్తున్నటువంటి తరుణంలో కనకం తనకోసం సున్నుండలని పంపిస్తుంది. ఇక కావ్య తిరిగి అత్తవారింటికి రావడంతో తన పట్ల అందరూ కోపంగా ఉంటారు.ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నారు అందరూ అని అడగడంతో దాని లక్ష్మి నీకు తెలియదా ఏం జరిగిందో అంటూ ఆ వీడియోని చూపిస్తుంది. దీంతో ఒక్కొక్కరు కావ్యని అనరాని మాటలు అంటారు. ఈ వీడియోలో తప్పేముంది ఇందులో మీకు పరువు కనపడితే నాకు కష్టం కనబడుతుంది అంటూ కావ్య వాదించే ప్రయత్నం చేస్తుంది.

ఇక అపర్ణ సైతం అందుకే నేను పుట్టింటికి రాకపోకలు ఉండకూడదని చెప్పాను అంటూ తిడుతుంది . ఇందులో తప్పు ఏముంది పుట్టింటి కోసం ఓ ఆడపిల్ల పడుతున్నటువంటి ఈ తపన ఆరాటాన్ని అర్థం చేసుకోలేరా అంటూ కావ్య మాట్లాడటంతో అంతలోపు రాజ్ అక్కడికి రావడంతో రాజ్ కూడా తనపై కోప్పడతారు..నువ్వు చేసే ఈ పని అంతా కేవలం డబ్బు కోసమే కదా దానికి కళా, కాకరకాయ అని పేర్లు పెట్టడం దేనికి. మమ్మల్ని కల అంటే తెలియని రసహీనుల్ని చేయకు అంటూ కావ్య పట్ల రాజ్ కూడా చాలా కోప్పడుతూ ఆమెకు చివాట్లు పెడతారు. ఇంతటితో (Brahmamudi) ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

related news

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

trending news

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

19 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

20 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

22 hours ago

latest news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

21 hours ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

2 days ago
Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version