Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మహానటి చూసి చాలామంది లేడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు – దుల్కర్ సల్మాన్

మహానటి చూసి చాలామంది లేడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు – దుల్కర్ సల్మాన్

  • September 24, 2018 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటి చూసి చాలామంది లేడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు – దుల్కర్ సల్మాన్

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు అయినప్పటికీ దుల్కర్ సల్మాన్ సొంతంగా ఎదిగేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. కేవలం మలయాళానికే పరిమితం కాకుండా దక్షిణాది అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. “ఓకే బంగారం” సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైన దుల్కర్, మహానటిలో జెమినీ గణేశన్ గా నటించి విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. ఈ సినిమా కీర్తి సురేష్ కి ఎక్కువమంది అభిమానులను తెచ్చిపెడితే.. దుల్కర్ కి మాత్రం అభిమానుల నుంచి తిట్లు తెచ్చి పెట్టింది. ఈ విషయాన్నీ స్వయంగా దుల్కర్ చెప్పారు,. ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. ” మహానటి సినిమా చూశాక చాలామంది మహిళా అభిమానులు సోషల్ మీడియాలో ‘ఐ హేట్ యూ’ అంటూ కామెంట్లు పెట్టారు.

ఈ సినిమాలో నాది చాలా కీలకమైన పాత్ర కావడంతోనే నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ నటించేందుకు ఒప్పుకున్నాను.” అని వివరించారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం సాధించిన యువ దర్శకుడు అజయ్ భూపతి.. ఓ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు. అందులో రామ్ ఒక హీరో కాగా.. మరో హీరోగా దుల్కర్ సల్మాన్ పేరు వినిపిస్తోంది. స్రవంతి రవి కిషోర్ నిర్మించనున్న ఈ మూవీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Dulquer Salmaan Interview
  • #Dulquer Salmaan Movies
  • #keerthy suresh
  • #Mahanati

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

16 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

11 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

12 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

13 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version