Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Dhurandhar: ‘బాహుబలి’ రికార్డును బద్దలుకొట్టేసిన నాన్‌ పాన్‌ ఇండియా మూవీ.. ఇది కదా బాలీవుడ్‌ సత్తా!

Dhurandhar: ‘బాహుబలి’ రికార్డును బద్దలుకొట్టేసిన నాన్‌ పాన్‌ ఇండియా మూవీ.. ఇది కదా బాలీవుడ్‌ సత్తా!

  • January 16, 2026 / 01:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar: ‘బాహుబలి’ రికార్డును బద్దలుకొట్టేసిన నాన్‌ పాన్‌ ఇండియా మూవీ.. ఇది కదా బాలీవుడ్‌ సత్తా!

ఒకప్పుడు మన దేశ సినిమా గురించి మాట్లాడాలి అంటే బాలీవుడ్‌తోనే స్టార్ట్‌ చేసేవారు. నిజానికి మన సినిమా అంటే బాలీవుడ్‌ సినిమానే అని చెప్పేవారు కూడా. అంతలా బాలవుడ్‌ సినిమా ఆధిపత్యం కొనసాగింది. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత మొత్తంగా సిట్యువేషన్‌ మారిపోయింది. ఒకప్పుడు ఎలాంటి సినిమా తీసినా హిట్‌ పక్కా అనుకునే చోట.. ఏ సినిమా తీసినా విజయం కష్టమే అనేలా మారిపోయింది. అయితే 2025 బాలీవుడ్‌లో చాలా మార్పునే తీసుకొచ్చింది. గతేడాది వచ్చిన సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి.

Dhurandhar

ఇప్పుడు ఏకంగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్‌ చేసేసింది ఓ బాలీవుడ్‌ సినిమా. అది కూడా నాన్‌ పాన్‌ ఇండియా మూవీతో. ఆ సినిమానే ‘ధురంధర్‌’. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఇంకా బాలీవుడ్‌లో తన హవా చూపిస్తూనే ఉంది. ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.1300కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయని టీమ్‌ చెబుతోంది. ఇక అమెరికాలో 21 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. అంటే ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ రికార్డు బద్ధలైనట్లే. ఆ సినిమా 20.7 మిలియన్లు వసూళ్లు అందుకున్న విషయం తెలిసిందే.

durandhar to dub in telugu

దీంతో గత తొమ్మిది ఏళ్లుగా ఈ రికార్డును ఏ చిత్రమూ బ్రేక్‌ చేయలేని రికార్డు ఇప్పుడు ‘ధురంధర్‌’ అందుకుందన్నమాట. ఇక మన దేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగానూ ‘ధురంధర్‌’ రికార్డు సృష్టించింది. యూఎస్‌ సంగతి చూస్తే ‘ధురంధర్‌’, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’ (18.5 మిలియన్‌ డాలర్లు), ‘పఠాన్‌’ (17.5 మిలియన్‌ డాలర్లు), ‘జవాన్‌’ (15.6 మిలియన్‌ డాలర్లు) సినిమాలు ఉన్నాయి.

‘ధురంధర్‌’ రెండో పార్టు మార్చి 19న విడుదల చేయనున్నారు. ఆ సినిమాతో ఈసారి ఏకంగా ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ వరల్డ్‌ వైడ్‌ కలక్షన్‌ను దాటేయాలని చూస్తున్నారు. ఏమాటకామాట పాన్‌ ఇండియా లెవల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘బాహుబలి ది కంక్లూజన్‌’ ఓవర్సీస్‌ రికార్డును ఓ బాలీవుడ్‌ సినిమా కొట్టడం పెద్ద విషయమే. ఇక ఈ సినిమా జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వస్తుందని టాక్‌.

బన్నీ సినిమా లోకేశ్‌ కలల ప్రాజెక్టేనా? టీజర్‌ అలా లేదు కానీ.. చర్చ అలానే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Dhurandhar

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

8 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

9 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

9 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

9 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

9 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

15 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

16 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

16 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

16 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version