Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » AaLoki: బన్నీ సినిమా లోకేశ్‌ కలల ప్రాజెక్టేనా? టీజర్‌ అలా లేదు కానీ.. చర్చ అలానే..

AaLoki: బన్నీ సినిమా లోకేశ్‌ కలల ప్రాజెక్టేనా? టీజర్‌ అలా లేదు కానీ.. చర్చ అలానే..

  • January 16, 2026 / 01:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AaLoki: బన్నీ సినిమా లోకేశ్‌ కలల ప్రాజెక్టేనా? టీజర్‌ అలా లేదు కానీ.. చర్చ అలానే..

ప్రతి దర్శకుడికీ ఓ కలల ప్రాజెక్ట్ ఉంటుంది. పెద్ద దర్శకుల కలల ప్రాజెక్ట్‌కి ఎప్పుడూ హైప్‌ ఉంటుంది. అందుకే రాజమౌళి ‘మహాభారతం’ గురించి అంతగా మాట్లాడుకుంటున్నాం. అలా లోకేశ్‌ కనగరాజ్‌కి కూడా ఓ కలల ప్రాజెక్ట్‌ ఉంది. అదే ‘ఇరుంబు కై మాయావి’. అంటే ఇనుము చేయి ఉన్న మాయగాడు అని అర్థం. అంటే అనుకోని పరిస్థితుల్లో చేతిని కోల్పోయిన హీరో.. ఇనుప చేతిని సిద్ధం చేసుకొని దాంతో ఏం చేశాడు అనేదే కథ. చెప్పడానికి చిన్న పాయింట్‌లా ఉన్నా.. ఇది చాలా పెద్ద అని అంటుంటారు.

AaLoki

ఇప్పుడు ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆయన నుండి రీసెంట్‌గా అనౌన్స్‌ అయిన అల్లు అర్జున్‌ సినిమా. ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తారు అని మైత్రీ మూవీ మేకర్స్‌ అనౌన్స్‌ చేసింది. టీజర్‌లో పెద్దగా విషయాలు చెప్పకపోయినా నక్కల్ని వేటాడే పులి కథ అది ఈ సినిమా అని స్థూలంగా అర్థమవుతోంది. లోకేశ్‌ కలల ప్రాజెక్ట్‌ ‘ఇరుంబు కై మాయావి’ ఇదే అని చర్చ నడుస్తోంది.

aaloki

నిజానికి ఈ కథను లోకేశ్ కనగారజ్‌ తన కెరీర్‌ తొలి రోజుల్లోనే రాసుకున్నారు. ఓ నవల ఆధారంగా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఈ మేరకు సూర్య హీరోగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత ఆమిర్‌ ఖాన్‌ హీరోగా చేస్తారనే టాక్‌ నడిచింది. అంతా ఓకే ‘కూలీ’ తర్వాత ఈ సినిమానే అన్నారు కూడా. కానీ వివిధ కారణాలు, బడ్జెట్‌ వల్ల ఆ సినిమా అవ్వలేదు. దీంతో బన్నీ హీరోగా చేస్తున్నారని టాక్‌.

అయితే, ‘ఇరుంబు కై మాయావి’ సినిమా అడవి నేపథ్యంలో ఉండదు అని ఓ టాక్‌. అదే జరిగితే బన్నీ సినిమా అది అవ్వకపోవచ్చు. అయితే మరేం కథ. అందులోనూ ఇంత తక్కువ టైమ్‌లో బన్నీని ఇంప్రెస్‌ చేసిన ఆ లైన్‌ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. అన్నట్లు మరోసారి బన్నీ అడవి బాటపడుతున్నాడు ‘పుష్ప’ సినిమాల తర్వాత.

‘విశ్వంభర’ ఎస్కేప్ అయ్యాడు.. ‘ది రాజాసాబ్’ దొరికేశాడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Lokesh Kanagaraj

Also Read

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

related news

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh Kanagaraj: చాలా క్లారిటీలు ఇచ్చిన లోకేశ్‌.. కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

trending news

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

20 seconds ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

38 mins ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

1 hour ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

3 hours ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

4 hours ago

latest news

Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

1 min ago
Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

2 hours ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

4 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version