Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘ఏమైపోయావే’ ఫస్ట్ సింగిల్ … మరో ‘ఆర్.ఎక్స్.100’ అవుతుందా..!

‘ఏమైపోయావే’ ఫస్ట్ సింగిల్ … మరో ‘ఆర్.ఎక్స్.100’ అవుతుందా..!

  • October 24, 2022 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఏమైపోయావే’ ఫస్ట్ సింగిల్ … మరో ‘ఆర్.ఎక్స్.100’ అవుతుందా..!

రాజీవ్ సిద్దార్థ్, భవానీ చౌదరి హీరోహీరోయిన్లుగా.. శ్రీరామ్‌ క్రియేషన్స్ బ్యానర్ మీద హరి కుమార్ నిర్మిస్తోన్న చిత్రం ఏమైపోయావే. ఈ సినిమాకు విజయ్ కుమార్ కథను అందించగా.. రాజీవ్ సిద్దార్థ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ ఏమైపోయావే సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ఇప్పుడు ప్రకటించారు.

మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టే క్రమంలో ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మరిచేది నేనేలా అంటూ సాగే ఈ మెలోడియస్ సాంగ్ శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. తిరుపతి జావన రాసిన సాహిత్యం.. రామ్ చరణ్ గడిచెర్ల బాణీ.. అభయ్ జోధ్‌పుర్కర్ గాత్రం ఇలా అన్నీ కలిసి పాటను ఎంతో అందంగా మలిచాయి. ప్రేమలో గాఢతను చూపించేలా ఈ పాట కొనసాగింది.

ఈ చిత్రానికి సంగీతం రామ్ చరణ్‌ గడిచెర్ల అందిస్తుండగా.. కెమెరామెన్‌గా శివ రాథోడ్ పని చేస్తున్నారు. మునేష్‌ ఆదిత్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ సిద్దార్థ్, భవానీ చౌదరిలతో పాటుగా.. భాషా, షాను, నామాల మూర్తి, సునీత మనోహర్, మిర్చీ మాధవి, మీసం సురేష్‌, నానాజి వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #emai poyave first single
  • #emaipoyave

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

6 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

8 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

13 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

13 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

14 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

8 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

9 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

23 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version