Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆనాడు.. ఈనాడు క్రేజ్ తగ్గని హిట్ పెయిర్స్

ఆనాడు.. ఈనాడు క్రేజ్ తగ్గని హిట్ పెయిర్స్

  • February 20, 2017 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆనాడు.. ఈనాడు క్రేజ్ తగ్గని హిట్ పెయిర్స్

వెండితెరపై కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది. నిజమైన ప్రేమికులుగా, భార్య భర్తలుగా అనిపిస్తారు. అందుకే ఆ పెయిర్ నటించిన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. ఆ హిట్ పెయిర్ పదేళ్లు, ఇరవై ఏళ్లు తర్వాత తెరపైన కనిపించినప్పటికీ వారి మధ్య కెమిస్ట్రీలో మార్పు ఉండదు. అలా టాలీవుడ్ లో ఆనాడు.. ఈనాడు క్రేజ్ తగ్గని హిట్ పెయిర్స్ పై ఫోకస్…

బాలకృష్ణ – శ్రియ Balakrishnaచెన్నకేశవ రెడ్డి చిత్రంలో బాలకృష్ణ, శ్రియ కలిసి నటించారు. 2002 లో వచ్చిన ఈ సినిమాలో వీరిద్దరూ పర్ఫెక్ట్ జోడీగా కనిపించారు. మళ్లీ 2017 .. అంటే పదిహేనేళ్ళ తర్వాత “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీలో భార్యాభర్తలుగా నటించి సరిజోడీ అనిపించుకున్నారు. అప్పుడు మిస్సయిన విజయాన్ని ఇప్పుడు సొంతం చేసుకున్నారు.

వెంకటేష్ – మీనా Venkateshవెంకటేష్, మీనాలను తెరపై చూస్తుంటే ఒకరికోసం ఒకరు పుట్టారా? అనిపిస్తుంటుంది. వీరిద్దరి కలిసి నటించిన చంటి, సుందర కాండ, అబ్బాయిగారు, సూర్యవంశం వంటి చిత్రాలు వంద రోజులు ఆడాయి. ఈ జంట మధ్య కెమిస్ట్రీ 22 ఏళ్ళ తర్వాత కూడా మిస్ కాలేదు. 2014 లో దృశ్యం సినిమాలో భార్య భర్తలుగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.

నాగార్జున – రమ్యకృష్ణNagarjunaటాలీవుడ్ మన్మధుడు నాగార్జున పక్కన ఏ హీరోయిన్ అయిన సెట్ అయిపోతుంది. జోడీగా రమ్యకృష్ణ ఉంటే అక్కడ రొమాన్స్ చాలా బాగుంటుంది. అందుకే వీరు నటించిన హలో బ్రదర్, ఘరానా బుల్లోడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. లేటెస్ట్ గా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అలనాటి రొమాన్స్ ని నాగార్జున, రమ్యకృష్ణ మళ్ళీ తెరపై చుపించారు.

నాగార్జున – శ్రియ Nagarjunaసంతోషం సినిమాలో నాగార్జున, శ్రియల మధ్య లవ్ స్టోరీ అందరినీ కంటతడి పెట్టించింది. 2002 లో వచ్చిన ఈ మూవీ అందరి మనసులో మంచి జ్ఙాపకంగా మిగిలిపోయింది. ఆగుర్తులను తట్టిలేపింది మనం మూవీ. పన్నెండేళ్ల తర్వాత నాగ్, శ్రియ కలిసినటించినప్పటికీ అదే మ్యాజిక్ వర్కవుట్ అయింది.

జగపతి బాబు – సుకన్య Jagapathibabuజగపతిబాబు సినీ కెరీర్ లో తొలి భారీ హిట్ పెద్దరికం. ఇందులో జగపతిబాబు, సుకన్యల మధ్య ప్రేమ ఆకట్టుకుంది. మళ్లీ ఇరవై మూడేళ్ళ తర్వాత శ్రీమంతుడులో మహేష్ బాబు కి తల్లిదండ్రులుగా చక్కగా నటించారు. ఈనాటికీ వారిద్దరి మధ్య అదే కెమిస్ట్రీ.

రాజేంద్రప్రసాద్ – ఆమనిRajendraprasadభార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని మిస్టర్ పెళ్ళాం సినిమా ద్వారా బాపు చెప్పారు. ఇందులో వెండితెర పర్ఫెక్ట్ కపుల్ గా రాజేంద్ర ప్రసాద్, ఆమని నటించారు. మళ్లీ పదేళ్ల తర్వాత మీ శ్రేయాభిలాషి చిత్రంలో భార్య భర్తలుగా కనిపించారు. నేటి ఆలుమగలు ఇలా ఉంటారని తమ నటనతో చూపించారు.

నరేష్ – ఆమని Naresh90 వ దశకంలో ఆమని మంచి ఫామ్లో ఉన్నారు. అప్పుడు ఆమె ఆనాటి హీరోలతో నటించారు. ఆమని కొంటె తనానికి, నరేష్ చిలిపితనాన్ని బాగా జోడి కుదిరింది. అందుకే వీరిద్దరూ హిట్ పెయిర్ గా గుర్తింపు పొందారు. జంబలకిడి పంబ చిత్రంలో మెప్పించిన ఈ జోడీ, 21 ఏళ్ళ తర్వాత మళ్లీ చందమామ కథలు చిత్రంతో అలరించింది.

సుమన్ – భానుప్రియ Suman1983 లో వచ్చిన సితార మూవీ మహిళా ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఇందులో సుమన్, భానుప్రియ మధ్య ప్రేమానురాగాలు బాగా పండాయి. మళ్లీ ఈజంట ఎన్టీఆర్ సినిమా దమ్ములో కనిపించింది. తమదైన నటనతో హిట్ పెయిర్ అనిపించుకుంది.

నరేష్ – సితార Nareshమనసు మమత చిత్రంలో నరేష్, సితార కలిసి నటించారు. అందులో వీరిద్దరూ ముచ్చటైన జంటగా ప్రశంసలు అందుకున్నారు. సరిగ్గా పాతికేళ్ల తర్వాత వీరిద్దరూ నాని “భలే భలే మగాడివోయ్” చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.

మోహన్ బాబు – మీనా – రమ్యకృష్ణ Mohanbabuమోహన్ బాబు, మీనా, రమ్యకృష్ణ ఈ మూడు పేర్లు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చే సినిమా అల్లరిమొగుడు. ఇందులో వీరి ముగ్గురు చేసే హడావుడి నవ్వులు పూయించింది. మోహన్ బాబుకి మీనా, రమ్యకృష్ణ లతో కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. మళ్లీ వీరు ముగ్గురు 23 ఏడేళ్ల తర్వాత “మామ మంచు అల్లుడు కంచు” సినిమాతో కితకితలు పెట్టించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna and Shriya
  • #Chenna keshava reddy Movie
  • #Drushyam Movie
  • #Gautamiputra Satakarni Movie
  • #Hello Brother movie

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

18 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

20 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

2 days ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 days ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 days ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version