Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ విషయంలో పవన్ ఫ్యాన్స్ కి తీసిపోరు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ విషయంలో పవన్ ఫ్యాన్స్ కి తీసిపోరు

  • June 3, 2020 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ విషయంలో పవన్ ఫ్యాన్స్ కి తీసిపోరు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం తమకు పైత్యం ఎక్కువే అని నిరూపించుకున్నారు. ఓ హీరోయిన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి తమ శాడిజం బయట పెట్టారు. నిజానికి ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ ని కొట్టినవారు ఎవరూ లేరనుకుంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేమూ తక్కువేం కాదు అని నిరూపించుకున్నారు. విషయంలోకి వెళితే హీరోయిన్ మీరా చోప్రా నిన్న ఫ్యాన్స్ తో సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్నారు. నెటిజెన్స్ అడిగే అనేక ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు.

కాగా వారిలో ఓ నెటిజెన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా మీరా చోప్రా ఆయన గురించి నాకు తెలియదు, నేను ఎన్టీఆర్ అభిమానిని కాదు అని సమాధానం చెప్పింది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. మా హీరో తెలియదు అంటావా? ఆయన అభిమానిని కాదంటావా అని ఆమెపై విరుచుకు పడ్డారు. ఆమె పై తిట్ల దండకం మొదలుపెట్టారు. రేప్ చేస్తాం అనే దారుణ బెదిరింపులకు కూడా దిగారు.

దీనితో మీరా చోప్రా చేసేదేమీ లేక ఛాట్ ముంగిచారు. అయినప్పటికీ వీరి అసభ్య సందేశాల ప్రవాహం ఆగకపోవడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆమెను దూషించిన వారి ట్విట్టర్ అకౌంట్స్ డిలీట్ చేయాలని ట్విట్టర్ ప్రతినిధులకు రిపోర్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహానికి సర్వత్రా విమర్శలు ఎదరువుతున్నాయి. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది, తెలియదు అన్నందుకు ఇలా సోషల్ మీడియా దాడి చేయడం ఏమిటని వాపోతున్నారు.

1

Thankyou but not interested! https://t.co/6iTJHtdBuC

— meera chopra (@MeerraChopra) June 2, 2020

2

@tarak9999 i didnt kno that ill be called a bitch, whore and a pornstar, just bcoz i like @urstrulyMahesh more then you. And your fans will send my parents such wishes. Do u feel successful with such a fan following? And i hope u dont ignore my tweet!! https://t.co/dsoRg0awQl

— meera chopra (@MeerraChopra) June 2, 2020

3

File a case on whom?? There are thousands abusing me for liking a particular actor more. https://t.co/dLd7WR1Nl1

— meera chopra (@MeerraChopra) June 2, 2020

4

This is a deleted tweet by @ntrbheem9999. Attaching the screenshot. @hydcitypolice @CyberCrimeshyd i would like to report this person and various otjer abusive and death threatning tweets on my timeline. @twitter i request you to suspend this account! https://t.co/RT908ABMMD pic.twitter.com/Fi7Rh4O7el

— meera chopra (@MeerraChopra) June 2, 2020

5

Guys i dont understand telugu, so plz take a screenshot of all the abusive tweets and send them to me. Tag me with those screenshots. Thanks!

— meera chopra (@MeerraChopra) June 2, 2020

6

Thanks, will do it https://t.co/J8itYFCKyq

— meera chopra (@MeerraChopra) June 2, 2020

7

Iam not the one to get scared of their threats. This is a social issue, not a petsonal one now. they r openly threatning, abusing and even discussing rape. His fan clubs need to ne pulled down. Thanks fr the support. Ill be in touch! https://t.co/cgMTgHv79l

— meera chopra (@MeerraChopra) June 2, 2020

8

Well i didnt know not being somebodys fan was a crime.. i want to say this loud to all the girls that if you are not a fan of @tarak9999 , u could be raped, murdered, gangraped, ur parents could be killed as tweeted by his fans. They r totally spoiling the name of their idol.

— meera chopra (@MeerraChopra) June 2, 2020

9

Putting some tweets out made my @tarak9999 fans. pic.twitter.com/si0n7YLD94

— meera chopra (@MeerraChopra) June 2, 2020

10

Ntr fans tweeting about #gangbang!! And some more abusive tweets ⁦@NCWIndia⁩ ⁦@hydcitypolice⁩ ⁦@CyberCrimeshyd⁩ pic.twitter.com/x6VlC2lKYB

— meera chopra (@MeerraChopra) June 2, 2020

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Meera Chopra
  • #Actress Meera Chopra
  • #Jr Ntr
  • #Meera Chopra
  • #NTR

Also Read

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

related news

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి?  ఏం జరుగుతోంది?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి? ఏం జరుగుతోంది?

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

trending news

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

9 hours ago
Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

10 hours ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

13 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

14 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

15 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

14 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

14 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

15 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

15 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version