Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

  • August 8, 2025 / 09:32 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు
‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ తో డెబ్యూ ఇచ్చిన కొరటాల శివకి.. ఆ తర్వాత మంచి డిమాండ్ ఏర్పడింది. 2వ సినిమాకే రూ.10 కోట్లు పారితోషికం తీసుకునే రేంజ్ కు కొరటాల వెళ్ళాడు.  ఆ వెంటనే ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పాడు. ఎన్టీఆర్ కి నచ్చినా.. ఆ టైంలో వరుస కమిట్మెంట్స్ వల్ల చేయలేను అని చెప్పి రిజెక్ట్ చేశాడు.

Srimanthudu

దీంతో రాంచరణ్ కు కథ చెప్పి లాక్ చేసుకున్నాడు కొరటాల శివ. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్టు మొదలైంది. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. బండ్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత. అయితే తర్వాత స్క్రిప్ట్ దశలో చరణ్, చిరంజీవి..లకు అనుమానాలు రావడంతో.. ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు. తర్వాత బండ్ల గణేష్ కోసం ఇదే బ్యానర్లో ‘గోవిందుడు అందరివాడేలే’ అనే సినిమా చేశాడు చరణ్. అయితే చరణ్ తో ఆగిపోయిన సినిమా.. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమా ఒక్కటే.. అదే ‘శ్రీమంతుడు’. ఆ తర్వాత మహేష్ బాబుకి ఈ కథ చెప్పి  కొన్ని మార్పులతో ఓకే చేయించుకున్నాడు కొరటాల శివ. 
 
2015 ఆగస్టు 7న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు. ఎందుకంటే.. అప్పటికి మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్లతో కొంచెం డౌన్లో ఉన్నాడు. మరోపక్క ‘బాహుబలి’ సినిమా బ్లాక్ బస్టర్ రన్ ను కొనసాగిస్తుంది. అయితే మొదటి రోజే సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో… కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.
ఫైనల్ గా మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ‘మగధీర’ ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల కలెక్షన్స్ ను అధిగమించి ‘బాహుబలి'(బాహుబలి ది బిగినింగ్) పక్కన నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ‘శ్రీమంతుడు’. అప్పటివరకు డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న  ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. 

ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #10 years of srimanthudu
  • #Mahesh Babu
  • #NTR
  • #Ram Charan
  • #Srimanthudu

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

28 mins ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

1 hour ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version