ఈ వారం ‘అతడు’ రీ రిలీజ్ అవుతుంది. అది తప్ప థియేటర్ కి వెళ్లి చూసేంతలా ఏ సినిమా ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించలేదు. దీంతో ఓటీటీలే ఈ వీకెండ్ ను లీడ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :