Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Family Star Movie: విజయ్ దేవరకొండ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. కానీ?

Family Star Movie: విజయ్ దేవరకొండ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. కానీ?

  • November 27, 2023 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Family Star Movie: విజయ్ దేవరకొండ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. కానీ?

2024 సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న సినిమాలపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. గుంటూరు కారం, ఈగిల్, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపే దిల్ రాజు 2024 సంక్రాంతి కానుకగా ఫ్యామిలీ స్టార్ సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. ఇప్పటికే విడుదలైన ఫ్యామిలీ స్టార్ మూవీ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఐరనే వంచాలా ఏంటి అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ 25 శాతం బ్యాలెన్స్ ఉందని సమాచారం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడం సులువు కాదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు ఫ్యామిలీ స్టార్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ మార్చి నెల 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఏప్రిల్ నెలలో దేవర, ఇండియన్2, కంగువా సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో మార్చి నెలలోనే ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే దిల్ రాజు స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న (Family Star) ఈ సినిమాతో విజయ్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు ఆ రేంజ్ హిట్ దక్కలేదు విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. విజయ్ దేవరకొండకు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family Star
  • #Vijay Deverakonda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

12 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

13 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

14 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

17 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version