Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Family Star: సంక్రాంతి పోటీ నుండి తప్పుకున్న విజయ్ దేవరకొండ.. ఎందుకంటే?

Family Star: సంక్రాంతి పోటీ నుండి తప్పుకున్న విజయ్ దేవరకొండ.. ఎందుకంటే?

  • November 15, 2023 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Family Star: సంక్రాంతి పోటీ నుండి తప్పుకున్న విజయ్ దేవరకొండ.. ఎందుకంటే?

‘ఖుషి’ తర్వాత విజయ్ దేవరకొండ నుండి రాబోతున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈసారి ఎలాగైనా ఓ హిట్ కొట్టాలని చాలా కసిగా ఈ సినిమా చేస్తున్నాడు విజయ్. తనకు ‘గీత గోవిందం’ వంటి రూ.100 కోట్ల సినిమాని అందించిన దర్శకుడు పరశురామ్ పెట్ల(బుజ్జి) తెరకెక్కిస్తున్న మూవీ ఇది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. గోపి సుందర్ సంగీత దర్శకుడు కాగా ‘సీతా రామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం. అందులో ‘ఐరనే వంచాలా ఏంటి?’ అనే డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హీరో అనే విషయాన్ని మళ్లీ గుర్తు చేసింది ఈ చిత్రం గ్లింప్స్. ఇక ఈ సినిమాని 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించింది. సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని అధికారికంగా ప్రకటించింది కూడా..! సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది.

పైగా దిల్ రాజు సినిమా అంటే ప్రేక్షకులకి ఇంకా నమ్మకం ఎక్కువ. కాబట్టి మంచి డెసిషన్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతి రేసు నుండి ఫ్యామిలీ స్టార్ ఔట్ అయినట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) షూటింగ్ పార్ట్ చాలా బ్యాలెన్స్ ఉందట. అది వెంటనే కంప్లీట్ అవ్వడం కష్టం. అందుకే దిల్ రాజు అండ్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family Star
  • #Mrunal Thakur
  • #Vijay Deverakonda

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version