Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ‘పవన్’ పై ఫాన్స్ ఆగ్రహం….

‘పవన్’ పై ఫాన్స్ ఆగ్రహం….

  • March 5, 2016 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవన్’ పై ఫాన్స్ ఆగ్రహం….

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే  ఫాన్స్ కు హీరో కాదు, సాక్షాత్తూ భగవంతుడు. అయితే ఎక్కడైనా భగవంతుడిపై భక్తులకు కోపం వస్తుందా? అంటే వస్తుంది….కాదు కాదు వచ్చింది అనే చెప్పాలి….వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన గబ్బర్ సింగ్ చిత్రానికి సెక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము ప్రకటించిన రోజు ‘ఏప్రిల్ 8’న విడుదల చేసేందుకు పవన్ కల్యాణ్ అష్ట కష్టాలు పడుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వాదన ప్రకారం. ఈ సినిమాకు దర్శకుడు బాబీ…అయినప్పటికీ….అసలు డైరెక్షన్ మొత్తం పవన్ గారే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబీ ని పక్కన పెట్టి…పవన్ కల్యాణ్ మొత్తం డైరెక్షన్ చేస్తున్నట్లుగా ఉంది పరిస్థితి.

దానికి కారణం…గబ్బర్ సింగ్ సీక్వెల్ అనగానే కథ , కథనాల విషయంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ ఎక్కువగానే ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సహజంగా పవన్ కి ‘జానీ’ సినిమా డైరెక్ట్ చేసిన అనుభవం ఉండడం, అంతేకాకుండా ఫైట్ లూ, కోరియోగ్రఫీ విషయాల్లో పవన్ తన టాలెంట్ ను ప్రతీ సినిమాలో ఎంతో కొంత చూపిస్తూ ఉండడం బహుశా ఈ సినిమాకు కలసి వస్తాయేమో అన్న ఆలోచనతో పవన్ ఉండగా…ఆయన అభిమానులు మాత్రం…హీరో పవన్ తన పని తాను చేసుకుంటూ..దర్శకుడి పని దర్శకుడిని చేయానిస్తే మంచిది అని, సినిమా షూటింగ్ చివ్వరి దశ లో ఉండగా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తన ఓవర్ యాక్షన్ ఆపి సినిమాలో వేలు పెట్టడం మాని బాబీ కి సర్వ అధికారాలూ ఇవ్వాలి అని సాక్షాత్తూ ఫాన్స్ పవన్ కు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #pawankalyan movies
  • #sardhar gabbar singh

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

2 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

6 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

8 hours ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

51 mins ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

3 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

17 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version